twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యూట్యూబ్ నుండి పూనమ్ పాండే బాత్‌రూమ్ వీడియో తొలగింపు

    By Nageswara Rao
    |

    మోడల్ పూనమ్ పాండే బాత్ రూమ్‌లో స్నానం చేస్తున్న వీడియో ఇటీవల్ ఇంటర్నెట్లో హాల్ చల్ చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియో ఇంటర్నెట్లో కొన్ని రోజులు తన హావాని కొనసాగించింది. ఐతే పాపులర్ వీడియో వెబ్ సైట్ యూట్యూబ్ మాత్రం పూనమ్ పాండే బాత్ రూమ్ వీడియోని నిషేధించింది. అందుకు కారణం పూనమ్ పాండే టూ పీస్ బికినీలో స్నానం చేయడం ఒకటి కాగా, రెండవది యూట్యూబ్ రూల్స్‌ని అతిక్రమించడం.

    ఈ వీడియోని పూనమ్ పాండే తన వెబ్ సైట్ http://www.poonampandey.co.inలో ఉంచడం జరిగింది. ఈ వీడియోలో పూనమ్ పాండే తన అందాలను నాలుగు నిమిషాల పాటు దర్శనమిస్తుంది. దీనికి సంబంధించిన యూట్యూబ్ వీడియోని తన వెబ్ సైట్‌కి కూడా క్రాస్ లింక్ ఇవ్వడం జరిగింది. ఐతే యూట్యూబ్‌లో ఇచ్చిన వీడియోని మాత్రం వీడియో నిషేధించింది. అంతేకాకుండా ఈ వీడియో కోసం యూజర్స్ అక్కడికి వెళ్లి వీడియో పైన క్లిక్ చేస్తే (This video has been removed as a violation of YouTube's policy against spam, scams and commercially deceptive content.") సమాధానం వస్తుంది.

    ఇక ఈ వీడియోకి సంబంధించి పూనమ్ పాండే తన ట్విట్టర్‌లో నేను యూట్యూబ్‌లో పెట్టింది కేవలం ట్రైలర్ మాత్రమే. నన్ను నమ్మండి వీడియో చాలా హాట్ గా ఉంటుందన్నారు. నేను ప్రపంచానికి ఇచ్చే ప్రామిస్ అని అన్నారు. దీని తర్వాత వచ్చేటటువంటి వీడియో నా వెబ్ సైట్‌కి పుల్ ట్రాఫిక్‌ని తీసుకొని వస్తుందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు అందరూ నాపై చూపిస్తున్న ప్రేమకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు.

    English summary
    Poonam Pandey's raunchy bathing video, which had recently hit the internet, had become the biggest sensation online. But popular video site YouTube has banned and removed provocative footage of the model bathing in a two piece bikini for violating its policy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X