మళ్లీ సెక్సీగా రెచ్చి పోయింది: అందాలు షేక్ షేక్!(వీడియో)

By Bojja Kumar

హైదరాబాద్: మోడల్ పూనమ్ పాండే గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్ వేదికగా చేసుకుని తన అందాలు ఆరబోస్తూ కుర్రకారును ఉక్కరి బిక్కిరి చేస్తున్న భామ. పబ్లిసిటీ కోసం ఎంతకైనా తెగించే పూనమ్ పాండే ఆ మధ్య ఇండియన్ క్రికెట్ టీం వరల్డ్ కప్ గెలిస్తే నగ్నంగా అందాల విందు చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అప్పట్లో అదో పెద్ద వివాదం.

ఇలాంటి వివాదాలు పూనమ్ పాండేకు కొత్తమీ కాదు. ఆమెకు ఇంత పాపులారిటీ తెచ్చింది ఈ వివాదాలే. ఎవరిపై విమర్శలకైనా, ప్రశంసలకైనా తన హాట్ అండ్ సెక్సీ అందాలతో సమాధానం చెప్పడం ఆమెకు అలవాటు. కొందరు ఆమెను సెక్స్ బాంబ్ అని ప్రశంసిస్తుంటే.... మరికొందరు బరితెగించిన భామ అని విమర్శిస్తుంటారు.

Poonam Pandey Cheers for FIFA World Cup-2014

తాజాగా బ్రెజిల్‌లో సాకర్ ‌(ఫుట్ బాల్) వరల్డ్ కప్ మొదలైన నేపథ్యంలో మరోసారి పూనమ్ పాండే అందాల ప్రదర్శన చేసింది. సాకర్ ఫీవర్లో మునిగిపోయింది. బికినీ ధరించి పరవశించి నర్తించింది. అందుకు సంబంధించిన వీడియోను కూడా తన అభిమానుల కోసం పూనమ్ పాండే విడుదల చేసింది.

<center><iframe width="100%" height="390" src="//www.youtube.com/embed/PUxS4xDvbdc" frameborder="0" allowfullscreen></iframe></center>

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X