For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బరితెగించి విప్పేసి మంచంపై...(హాట్ భామ ఫోటోలు)

  By Srikanya
  |

  ముంబై: స్ట్రిప్ క్వీన్ పూనమ్ పాండే మరోసారి సంచలనానికి తెరలేపటానికి ట్రై చేసింది. ఆమె ఫోర్న్ స్టార్ సన్ని లియోన్ తో పోటీ పడుతున్నట్లుంది. ఆమెను జెరాక్స్ కాపీ చేస్తూ ఆమె లాగే ఫోటో షూట్ చేయించుకుని వదిలింది. ఇప్పుడా ఫోటోలు హీట్ నెట్ లా బాంబ్ లా పేలి కుర్రకారుని రెచ్చగొడుతున్నాయి.

  బెడ్ మీద పడుకుని బ్లాక్ లేసీ టాప్ వేసుకుని శరీరం మొత్తం కనిపించేలా సెక్సీ ఫోజులతో రెచ్చగొడుతూ ఇలా సిద్దమైంది. అంతగా పూనమ్ ఇలా ఫోజులిస్తే కుర్రకారు ఊరుకుంటారు..నెట్ లో ఎగబడి చూస్తున్నారు. ఆమె ఎదసొంపులు, శరీర ఒంపులను అలవోకగా చూపించే ఆ డ్రెస్ ఇప్పుడు కుర్రకారుని ఓ రేంజిలో మైమరిపింపచేస్తోంది.

  దీనికి తోడు మొన్న ప్రేమికుల రోజున... తన బికినీ గెలుచుకోవాలంటూ "hashtag #grab Nasha bikini" అంటూ తన ఫ్యాన్స్ కు పిలుపు ఇచ్చింది. మంచి ట్వీట్ పెట్టండి.. నా బికినీ కొట్టేయండి అంటోంది. అయితే ఇదంతా కేవలం చిత్రం ప్రమేషన్ కోసమే అని చిలక పలుకులు పలుకుతోంది. సన్నిలియోన్ స్ధాయిలో క్రేజ్ తెచ్చుకోవాలనేదే ఆమె తపన అని ఈ ఫోటోలు చూసిన వారు అంటున్నారు. మరి మీరు ఏమంటారో..ఓ లుక్ వేయిండి.

  తన న్యూడిటీతో అనతి కాలంలోనే దేశ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న మోడల్ పూనమ్ పాండే ప్రస్తుతం బాలీవుడ్లో తన తొలి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

  నషా సినిమాలో అందచందాలు పూర్తిగా ఆరబోసి తన సెక్సీ‌తనం రుచి అభిమానులకు చూపిస్తానని చెప్పిన పూనమ్ పాండే.... ముద్దు విషయంలో మాత్రం ససేమిరా అంటోంది.

  ఈ మధ్య కాలంలో బాలీవుడ్లో లిప్ లాక్ కిస్ సీన్లు సర్వ సాధారణం అయిపోయాయి. ఐశ్వర్య రాయ్, కత్రినా, కరీనా లాంటి టాప్ హీరోయిన్లు కూడా ముద్దు సీన్లు చేయడానికి సై అంటున్నారు. అయితే పూనమ్ పాండే మాత్రం ముద్దు సీన్లకు నో అంటోంది. కావాలంటే మొత్తం విప్పి చూపిస్తా.... ముద్దు సీన్లు మాత్రం నా వల్ల కాదంటోంది.

  అమిత్ సక్సేనా దర్శకత్వంలో రూపొందబోతున్న ‘నషా' చిత్రం ఈగిల్ హోం ఎంటర్ టైన్మెంట్ పతాకంపై రూపొందబోతోంది.

  ‘నషా' పేరుతో రూపొందబోతున్న ఈచిత్రం ఫోస్టర్ తాజాగా విడుదల చేసారు. గెట్ అడిక్టెడ్ అనేది కాప్షన్ .

  తను చేయబోయే తొలి బాలీవుడ్ చిత్రంలో బెస్ట్ సెక్స్ సీన్లు చూపిస్తా, ఎంజాయ్ చేయండి అంటూ అభిమానులకు పూనమ్ ఇప్పటికే ట్విట్టర్ ద్వారా మాటచ్చింది.

  ఇప్పుడొస్తున్న సినిమాల్లో సెక్స్‌ను సరిగా చూపించడం లేదు. రియల్ సెక్స్ అంటే ఏమిటో నేను నా సినిమాల ద్వారా చూపిస్తానంటూ... తన తెరంగ్రేటంపై అంచనాలు పెంచుకునే ప్రయత్నం చేస్తుంది పూనమ్.

  ఇక ఆ మధ్యన బెంగుళూరు సిటీ మెజిస్ట్రేట్ కోర్టు ఆమెకు సమన్లు జారీ చేసింది. బెంగుళూరుకు చెందిన ఓ లాయర్ కేసు వేసిన నేపథ్యంలో ఆమెకు సమన్లు జారీ అయ్యాయి.

  బెంగుళూరుకు చెందిన లాయర్ ఎస్ ఉమేష్ పూనమ్ పాండేకు వ్యతిరేకంగా మే 22, 2012న 6వ మెట్రో పాలిటన్ చీఫ్ మెజిస్ట్రేట్ ముందు ప్రవేట్ కంప్లైంట్ దాఖలు చేసారు. ఆమె నగ్నంగా ఫోజులు ఇస్తూ రిలీజియస్ సెంటిమెంట్లను దెబ్బతీస్తుందని తన కంప్లంట్ లో పేర్కొన్నారు.

  ఈ మేరకు కేసు విచారణకు స్వీకరించిన మెజిస్ట్రేట్ పూనమ్ పాండేకు సమన్లు జారీ చేసారు. కోర్టు ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. కేసు విచారణ ఫిబ్రవరి 22, 2013కి వాయిదా వేసారు.

  ఫిర్యాదు దారు తన ఫిర్యాదులో గతంలో పూనమ్ పాండే టీండియాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసారు. పూనమ్ కూడా ఈ కేసుని కోర్టులో ఎదుర్కొంటానని,న్యాయం తన పక్షాన ఉందని అంటోంది.

  టీమిండియా క్రికెట్ వరల్డ్ కప్ గెలిస్తే నగ్నంగా ప్రదర్శన ఇస్తానని పూనమ్ పాండే అప్పట్లో ప్రకటించిన విషయం తెలిసిందే.

  రిలీజియస్ సెంటిమెంట్లను దెబ్బతీస్తున్నావంటూ పూనమ్ పాండేకు గతంలోనే నోటీసులు పంపినా ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదని తన పిటీషన్లో ఫిర్యాదు దారు ఆరోపించారు.

  ‘నషా'(Nasha) పేరుతో రూపొందబోతున్న ఈచిత్రం ఫోస్టర్ తాజాగా విడుదల చేసారు. సెక్సీ శరీర భాగాలే అక్ష‌రాలుగా పోస్టర్ ను డిజైన్ చేసారు. పోస్టరే ఈ రేంజిలో ఉందంటే సినిమాలో ఏ రేంజిలో పూనమ్ అందాలు ఆరబోస్తుందో అని చర్చించుకుంటున్నారు.

  సన్ని లియోన్ కు పోటీ ఇచ్చే ఈ ఫోటోలు ఎంత వరకూ ఆమెకు ఆఫర్స్ తెచ్చిపెడతాయనే దానిమీద మిగతా వారు ఇలాంటి ఫోటో షూట్స్ కు దిగే అవకాసం ఆధారపడి ఉంది.

  విశ్లేషకులు మాత్రం ఇది బాలీవుడ్ కు బ్యాడ్ ట్రెండ్ అని..ప్రపంచ మార్కెట్లో బాలీవుడ్ సినిమాలకు ఓ గుర్తింపు ఉందని, ఇలాంటి పూనమ్ పాండే వంటి వారి చర్యలు ద్వారా అది మెల్లిగా తగ్గిపోయే అవకాసం ఉందని ఆందోళన పడుతున్నారు.

  English summary
  
 Poonam Pandey is on the verge of becoming a porn-star. And, for this, her role model is none other than our very own Indo-Canadian porn star, Sunny Leone. In a recent photo shoot, sultry siren is seen striking highly sexual postures on a bed wearing the black lacy top and matching stockings. Poonam's postures seem to be a Xerox of Sunny Leone's poses from her movies "Jism 2" where she had some red hot action on bed alone.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X