twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అసభ్యమైన వీడియోలతో రెచ్చిపోతోంది.. ఈ హాట్ భామ దూకుడు దేనికోసం!

    |

    Recommended Video

    అసభ్యమైన వీడియోలతో రెచ్చిపోతోంది.. ఈ హాట్ భామ దూకుడు దేనికోసం!

    శృంగార తార పూనమ్ పాండే సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి అందరికి తెలిసిందే. హద్దులు దాటేలా అందాల ప్రదర్శన చేస్తూ కుర్రకారుకి గాలం వేయడానికి ప్రయత్నిస్తోంది. కొన్ని హిందీ చిత్రాల్లో నటించింది. కానీ ఆ పాత్రలు కేవలం గ్లామర్ షోకి మాత్రమే పరిమితమయ్యాయి. ఇప్పుడు పూనమ్ పాండేకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. అందుకే ఇంటర్నెట్ మీద పడి రెచ్చిపోతోంది. ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ లాంటి సామజిక మాధ్యమాల వేదికగా అర్థ నగ్న ప్రదర్శనలతో విచ్చలవిడి చేస్తోంది.

    గత కొన్ని రోజులుగా

    గత కొన్ని రోజులుగా

    గత కొన్ని రోజులుగా పూనమ్ పాండే గ్లామర్ షో హద్దులు దాటి వల్గర్‌గా మారుతోంది. ఇటీవల సెమి న్యూడ్‌గా ఉన్న వీడియోని పూనమ్ పాండే ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియో గురించి అంతటా హాట్ హాట్‌గా చర్చ జరిగింది. కుర్రకారుని మరింతగా ఆకర్షించడం కోసం పూనమ్ పాండే తన యాప్‌ని రూపొందించింది. ఈ యాప్‌ని ప్రమోట్ చేసుకోవడం మోసం పూనమ్ ఈ అందాల ప్రదర్శన చేస్తోంది.

    <strong>సంచలన వీడియోతో పూనమ్ పాండే రచ్చ.. ప్రైవేట్ భాగాలు కనిపించేలా!</strong>సంచలన వీడియోతో పూనమ్ పాండే రచ్చ.. ప్రైవేట్ భాగాలు కనిపించేలా!

    హాట్ హాట్‌గా డాన్స్

    తాజాగా పూనమ్ పాండే మరో వీడియోని పోస్ట్ చేసింది. స్ట్రిప్ డాన్స్ చేస్తూ వల్గర్‌గా ప్రవర్తించింది. ఇందులో తన అందాల ప్రదర్శనకు హద్దులు లేవు అనే విధంగా రెచ్చిపోయింది. ప్రస్తుతం పూనమ్ పాండే ఘాటైన ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    బికినిలో మరో ఫోటో

    బికినిలో మరో ఫోటో

    పూనమ్ పాండేకి సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు. పూనమ్ పాండే ఒక ఫోటో పెడితే భారీ స్థాయిలో షేర్స్, లైక్స్ లభిస్తాయి. దీని ద్వారా ఫ్రీగా పబ్లిసిటీ లభిస్తుంది. ఈ ఫార్ములాతోనే ప్రస్తుతం ఈ శృంగార తార రెచ్చిపోతున్నట్లు తెలుస్తోంది. పూనమ్ పాండే అందాల ప్రదర్శన గురించి తీవ్రంగా విమర్శలు ఎదురవుతున్నాయి. కానీ పూనమ్ మాత్రం అవేమి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతోంది.

    మరో తెలుగు చిత్రం

    మరో తెలుగు చిత్రం

    ఇదిలా ఉండగా పూనమ్ పాండే ఇప్పటికే మాలిని అండ్ కో అనే తెలుగు చిత్రంలో మెరిసింది. ఇప్పుడు మరో చిత్రంలో నటిస్తోంది. లేడీ గబ్బర్ సింగ్ అనే టైటిల్‌తో పూనమ్ పాండే ఓ తెలుగు చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబందించిన స్టిల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంటే త్వరలోనే ఈ సెన్సేషనల్ బ్యూటీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుందన్నమాట.

    English summary
    poonam pandey hot dance video goes viral. Poonam Pandey latest glamor show became hot topic
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X