సెక్సీగా సెగలు: పూనమ్ పాండే మూవీ ఫస్ట్ లుక్ (ఫోటో)
ముంబై: బరితెగించిన మోడల్ పూనమ్ పాండే గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. ఇప్పటి వరకు మోడల్‌గా అందాలు ఆరబోస్తూ బీభత్సం సృష్టించిన పూనమ్.. ఇక బాలీవుడ్ తెరపై రెచ్చిపోవడానికి సిద్ధం అవుతోంది. తన జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలు, మోడల్ గా ఎదిగిన తీరు, అనతి కాలంలోనే పాపులర్ అయిన వైనాన్ని ఈచిత్రంలో చూపెట్టబోతున్నారని తెలుస్తోంది.
ఈ చిత్రానికి నషా, చారాస్, జస్ట్ అడిక్టెడ్ అనే మూడు టైళ్లను పరిశీలిస్తున్నారు. తాజాగా ఈచిత్రం ఫస్ట్ లుక్ ఫోటో కూడా విడుదలైంది. ఫోటోలోనే పూన్ ఈ రేంజిలో చూపిస్తుందంటే మరి సినిమాలో ఏ రేంజిలో చూపిస్తుందోనని ఆమె అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
త్వరలో తను చేయబోయ తొలి బాలీవుడ్ చిత్రంలో బెస్ట్ సెక్స్ సీన్లు చూపిస్తా, ఎంజాయ్ చేయండి అంటూ అభిమానులకు పూనమ్ ఇప్పటికే ట్విట్టర్ ద్వారా మాటచ్చింది. ఇప్పుడొస్తున్న సినిమాల్లో సెక్స్‌ను సరిగా చూపించడం లేదు. రియల్ సెక్స్ అంటే ఏమిటో నేను నా సినిమాల ద్వారా చూపిస్తానంటూ...తన తెరంగ్రేటంపై అంచనాలు పెంచుకునే ప్రయత్నం చేస్తుంది పూనమ్.
పూనమ్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నా... ట్విట్టర్లో అభిమానులను బాగానే సంపాదించుకుంది. ఆమె అభిమానులు ఫోర్న్ స్టార్ సన్నీలియోన్‌ను కూడా మించి పోయారంటే ఆమెకు ఉన్న క్రేజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. మన దేశ జనాల్లో రోజు రోజుకు బూతుపై మోజు పెరిగి పోతోందనడానికి నిదర్శనంగా.... శృంగార సంబంధమైన విషయాలపై మక్కువ మరీ ఎక్కువవుతోందనడానికి తార్కానంగా పూనమ్ పాండే, సన్నీలియోన్ లాంటి బరితెగింపు భామలకు పాపులారిటీ కూడా బాగా పెరిగి పోతోంది.
వీళ్ల జోరుకు బాలీవుడ్ టాప్ హీరోయిన్లు కూడా వెనకబడి పోతున్నారంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. గూగుల్ సెర్చిలో వీరే టాప్. పరిస్థితి ఇలా ఉండబట్టే... బూతును క్యాష్ చేసుకోవడానికి సినిమా దర్శకులు, నిర్మాతలు కూడా ఇలాంటి అలాంటి భామలను ప్రోత్సహిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వారితో సినిమాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications












