సెక్సీ శరీర భాగాలతో...పూనమ్ పాండే మూవీ పోస్టర్
ముంబై : సెక్సీ మోడల్ పూన్ పాండే ట్విట్టర్ ను వేదిక చేసుకుని న్యూడ్‌గా, రకరకాల సెక్సీ ఫోజులతో ఎక్స్ ఫోజింగ్ ఫోటోలను పోస్టు చేస్తూ కుర్రకారుకి పిచ్చెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇంత కాలం మోడలింగ్ వరకు మాత్రమే పరిమితం అయిన పూనమ్ త్వరలో వెండి తెరపై తన అందాల పదును చూపెట్టబోతోంది. అమిత్ సక్సేనా దర్శకత్వంలో రూపొందబోతున్న ఈచిత్రం ఈగిల్ హోం ఎంటర్ టైన్మెంట్ పతాకంపై రూపొందబోతోంది.
తాజాగా పూనమ్ పాండే నటించబోయే సినిమా టైటిల్ ఖరారైంది. 'నషా'(Nasha) పేరుతో రూపొందబోతున్న ఈచిత్రం ఫోస్టర్ తాజాగా విడుదల చేసారు. గెట్ అడిక్టెడ్ అనేది సబ్ టైటిల్. సెక్సీ శరీర భాగాలే అక్షరాలుగా పోస్టర్ ను డిజైన్ చేసారు. పోస్టరే ఈ రేంజిలో ఉందంటే సినిమాలో ఏ రేంజిలో పూనమ్ అందాలు ఆరబోస్తుందో అని చర్చించుకుంటున్నారు.
తను చేయబోయే తొలి బాలీవుడ్ చిత్రంలో బెస్ట్ సెక్స్ సీన్లు చూపిస్తా, ఎంజాయ్ చేయండి అంటూ అభిమానులకు పూనమ్ ఇప్పటికే ట్విట్టర్ ద్వారా మాటచ్చింది. ఇప్పుడొస్తున్న సినిమాల్లో సెక్స్‌ను సరిగా చూపించడం లేదు. రియల్ సెక్స్ అంటే ఏమిటో నేను నా సినిమాల ద్వారా చూపిస్తానంటూ...తన తెరంగ్రేటంపై అంచనాలు పెంచుకునే ప్రయత్నం చేస్తుంది పూనమ్.


Click it and Unblock the Notifications












