‘నషా’ పోస్టర్ : నగ్నంగా పూనమ్ పాండే ఫోజు...
ముంబై : ఇంత కాలం ట్విట్టర్‌లో సెమీ న్యూడ్ ఫొటోల దగ్గరనుంచి, దాదాపు న్యూడిటీ ప్రదర్శించే ఫొటోలదాకా.. పూనమ్ పాండే చేసే హంగామా అంతా ఇంతా కాదు. 'నషా' సినిమాతో నటిగా తెరంగేట్రం చేస్తున్న పూనమ్ పాండే తన అభిమానులకు అందాల విందు చేయబోతోంది.
'నషా' సినిమాలో పూనమ్ పాండే శృంగార ప్రియులను ఓ రేంజిలో ఎంటర్టెన్ చేస్తుందనడానికి శాంపిల్‌గా 'నషా' పోస్టర్‌ను వదిలారు. ఇందులో నగ్నంగా నిల్చున్న పూనమ్ పాండే....తన అందాల ఆస్తులను ప్లకార్డులతో ఇలా దాచేసింది. శాంపిలే ఇలా ఉందంటే సినిమా ఎలా ఉంటుందో అంటూ అభిమానులు ఎంతో ఆతృతగా సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నారు.
నషా' చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాత ఆదిత్య భాటియా నిర్మిస్తున్నారు. అమిత్ సక్సేనా ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో అమిత్ సక్సేనా భట్ క్యాంపు నుంచి వచ్చిన 'జిస్మ్' చిత్రానికి దర్శకత్వం వహించారు. జిస్మ్ సినిమా అప్పట్లో ఓ శృంగార సంచలనం. నషా కూడా అంచనాలకు ఏమాత్రం తగ్గదని అంటున్నారు.
'నషా' చిత్రం 18 ఏళ్ల యువకుడు, 25 ఏళ్ల యువతి చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ అభిమానుల్లో ఎన్నో ఆశలు రేపుతోంది. పూనమ్ పాండే పలు సీన్లలో నగ్నంగా నటించడంతోపాటు పడకగది శృంగార సీన్లలో ఇరగదీసినట్లు ఈ ట్రైలర్లో చూపించారు. ఇక సినిమా ఏ రేంజిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. జులై 26న ఈచిత్రం విడుదల కాబోతోంది.


Click it and Unblock the Notifications












