తన అందాలతో ‘హోళీ’ ఆడుకోమ్మంటోంది
బరితెగించిన మోడల్ పూనమ్ పాండే ప్రతి సందర్భాన్నీ తన పబ్లిసిటీ పెంచుకోవడానికి వాడుకుంటోంది. రేపు హోళీ పండగను పురస్కరించుకుని 'డర్టీ ప్లే' పేరుతో వీడియో అప్ లోడ్ చేస్తున్నాను. పిట పిటలాడే తన అందాలు చూస్తూ హోళీ పండగ చేసుకోండి, మరి కొన్ని గంటల్లో వీడియో దర్శనం ఇస్తోంది. ఎవరూ మిస్ కావద్దు అంటూ తన ట్విట్టర్లో ప్రకటించింది.
గతంలోనూ పూనమ్ పాండే టీమిండియాను ఎంకరేజ్ చేయడానికి అంటూ బికినీ ఫోటోలను పోస్టు చేసిన విషయం తెలిసిందే. ఇక క్రికెట్ వరల్డ్ కప్ సందర్భంగా పూనమ్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. మీరు కప్ప తెస్తే....బట్టలన్నీ విప్పేసి నగ్నంగా కను విందు చేస్తా అంటూ సంచలనం సృష్టించింది. కప్పు గెలిచినా ఏవో కుంటి సాకులు చెప్పి విప్పకుండా తప్పుకుంది ఈ అమ్మడు. ఆ మధ్య పూనమ్ బాత్రూమ్ వీడియో చూసి చాలా అమంది సొంగ కార్చుకున్నారు. ట్విట్టర్లో చేరిన ప్రధానికి బికినీ వెల్ కం చెప్పిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల క్రితం టీమిండియా శ్రీలంకపై సంచలన విజయం సాధించడంతో సగం బట్టలు విప్పేసి టాప్ లెస్ గా దర్శనం ఇచ్చి హల్ చల్ చేసింది.
పూనమ్ ప్రవర్తనపై ఇప్పటికే చాలా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి వాళ్లను కంట్రోల్ చేయకుంటే అనర్థాలు జరుగుతాయని కొందరు వాదిస్తుంటే...మరి కొందరు మాత్రం ఆమె అందాలు ఎంజాయ్ చేస్తూ సైలెంట్ గా ఉంటున్నారు.


Click it and Unblock the Notifications











