ట్విట్టర్‌లో పూనం పాండే వెర్రెత్తించే పిక్చర్
ఇండియన్ మోడల్ పూనం పాండే తన సందడిని ఆపడం లేదు. తాజాగా ఆమె ట్విట్టర్‌లో యువతను వెర్రెత్తించే మరో ఫొటోను పోస్టు చేసింది. శనివారం ఆమె రెండు ఫోటొలోను ట్విట్టర్‌లో పోస్టు చేసింది. వాటిలో ఒకటి నిండా దుస్తులు వేసుకున్న చిత్రం కాగా, మరోటి బిక్నీలో ఉన్న చిత్రం. వివాదాలు సృష్టించడంలోనూ తనను తాను మార్కెట్ చేసుకోవడంలోనూ పూనం పాండే అందె వేసిన చేయిగా నిలుస్తోంది.
తన అభిమానులకు విందు భోజనమని ఆ ఫొటోలను ఆమె చెప్పుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులకు ఈ ఫొటోలు విందు చేస్తాయని ఆమె చెప్పుకుంది. మరో 30 గంటల్లో మరో వీడియోను చూపిస్తానని ఆమె హామీ ఇస్తోంది. వేడితో స్క్రీన్‌లు కాలిపోతాయని, ఎన్ని స్క్రీన్‌లు కాలిపోయాయో చెప్పాలని ఆమె ట్వీట్ చేసింది.


Click it and Unblock the Notifications











