సెక్సీ ‘బ్రా’తో హాట్ బ్యూటీ హల్ చల్ (ఫోటోస్)
హైదరాబాద్: ముంబై మోడల్ పూనమ్ పాండే గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో అందాల ఆరబోత ద్వారా దేశ వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక సెక్సీ ఇమేజ్ తెచ్చుకున్న ఆమె సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. తాజాగా ఇటీవల ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని మరోసారి అభిమానులకు అందాల విందు చేసింది.
పింక్ కలర్ బ్రా ధరించిన పూనమ్ పాండే...ఎద అందాలను హాట్ హాట్‌గా ప్రదర్శించి హల్ చల్ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఆమె చేష్టలు కాస్త వివాదాస్పదంగా ఉన్నప్పటికీ ఆమె అలాంటి వాటిని అసలు ఖాతారు చేయదు.
ఇలాంటి వివాదాలు పూనమ్ పాండేకు కొత్తమీ కాదు. ఆమెకు ఇంత పాపులారిటీ తెచ్చింది ఈ వివాదాలే. ఎవరిపై విమర్శలకైనా, ప్రశంసలకైనా తన హాట్ అండ్ సెక్సీ అందాలతో సమాధానం చెప్పడం ఆమెకు అలవాటు. కొందరు ఆమెను సెక్స్ బాంబ్ అని ప్రశంసిస్తుంటే.... మరికొందరు బరితెగించిన భామ అని విమర్శిస్తుంటారు.

హాట్ హాట్
ప్రపంచ ఫోటో గ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని పూనమ్ పాండే ఇలా పింక్ బ్రా ధరించి హల్ చల్ చేసింది.

సోషల్ మీడియాలో...
గత కొంత కాలంగా ట్విట్టర్లో పూనమ్ పాండే సెక్సీ అప్ డేట్స్ లేక మొహం వాచిపోయిన అభిమానుల దాహం తీర్చడానికే అన్నట్లు హాట్ హాట్ పోటోలు పోస్టు చేసింది పూనమ్ పాండే.

ఉక్కిరి బిక్కిరి
సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్ వేదికగా చేసుకుని తన అందాలు ఆరబోస్తూ కుర్రకారును ఉక్కరి బిక్కిరి చేస్తున్న భామ.

పబ్లిసిటీ కోసం
పబ్లిసిటీ కోసం ఎంతకైనా తెగించే పూనమ్ పాండే ఆ మధ్య ఇండియన్ క్రికెట్ టీం వరల్డ్ కప్ గెలిస్తే నగ్నంగా అందాల విందు చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అప్పట్లో అదో పెద్ద వివాదం.

షారుక్ టీం కోసం
ఐపీఎల్ టోర్నీలో షారుక్ ఖాన్‌కు చెందిన ‘కోల్ కతా నైట్ రైడర్స్' జట్టు విజయం సాధించి టైటిల్ సాధించిన నేపథ్యంలో పూనమ్ పాండే తనదైన రీతిలో జట్టుకు చీర్స్ చెప్పింది. పర్పుల్ కలర్ బ్రా ధరించి అందాల విందు చేసింది.

శృంగార దేవత
పూనమ్ పాండేను ఆమె అభిమానులు శృంగార దేవతగా కొలుస్తుంటారు.


Click it and Unblock the Notifications











