For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇట్స్ టూ మచ్ గురూ: పూనం 'బోల్డ్' వీడియో.. పోర్న్ లాగే?, అంగాంగ ప్రదర్శన..

    |

    వివాదాలు, శృంగారభరిత అంశాలు ఒకరకంగా మేగ్నట్ లాంటివే. డిజిటల్ మీడియాలో ఈ కంటెంట్‌కు ఉన్నంత పాపులారిటీ, ఎట్రాక్షన్ మిగతా వాటికి ఉండదు. దీన్ని క్యాష్ చేసుకునేందుకు సోషల్ మీడియాలో చాలామంది హల్‌చల్ చేస్తూనే ఉంటారు.

    అలా హల్‌చల్ చేసేవాళ్లలో పూనమ్ పాండే స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే.. ప్రతీ పండుగ పూట పూనమ్ తన అంగాంగ ప్రదర్శనలతో బోల్డ్ షో కు సిద్దమైపోతుంది. తాజాగా క్రిస్మస్ వేళ.. ఓ ఎరోటిక్ వీడియోతో తన బోల్డ్ నెస్‌ను మరోసారి చాటుకుంది. ఆ విశేషాలు మీకోసం..

    ఏంటా వీడియో!:

    ఏంటా వీడియో!:

    క్రైస్తవులు పవిత్రంగా జరుపుకునే క్రిస్మస్ పండుగను పూనం పాండే 'ఎరోటిక్రిస్మస్'గా మార్చేసింది. కేవలం బోల్డ్‌నెస్‌కే పరిమితమవలేదు. పోర్న్ చిత్రాల్లో మాదిరి కొన్ని డర్టీ చేష్టలతో రెచ్చిపోయింది.

    ఒకరి వక్షోజాలను ఒకరు..... పూనం పాండే కొత్త ఆట "రాక్ అండ్ పెప్పర్" అట...

     నెటిజెన్స్ అభిప్రాయాలు:

    నెటిజెన్స్ అభిప్రాయాలు:

    పూనం పాండే వీడియో కొంతమంది నెటిజెన్స్ 'సెక్సీ' అంటూ పొగుడుతుంటే మరికొంతమంది మాత్రం.. 'అబ్బే నీ గత వీడియోల కంటే ఇదేమంత బాగా లేదు' అని అభిప్రాయపడుతున్నారు. ఇక మరికొంతమంది మాత్రం పండుగ పూట కూడా నీ డర్టీ వేషాలేంటి? అని కడిగిపారేస్తున్నారు.

     టెక్నికల్‌గా:

    టెక్నికల్‌గా:

    టెక్నికల్‌గా చూసుకుంటే ఈ వీడియోకు కలరింగ్ పెద్ద మైనస్ అనేది కొంతమంది నెటిజెన్స్ అభిప్రాయం. డార్క్ లో కాకుండా కలర్స్ లో వీడియో ఉండి ఉంటే మరింత ఎట్రాక్టివ్ గా ఉండేదని వారు అభిప్రాయపడుతున్నారు.

     ఏదైతేనేం..:

    ఏదైతేనేం..:

    ఎవరి అభిప్రాయాలు ఎలా ఉంటే ఏంటి?.. పూనం పాండేకు కావాల్సింది జనం ఎటెన్షన్. ఆ విషయంలో ఆమె ఎప్పుడూ సక్సెసే. తాను ఏ ఫోటో పెట్టినా.. వీడియో పెట్టినా క్షణాల్లో వైరల్ అవుతుంది. వివాదాలకు ఆమెకు పనిలేదు. తన మీద రాళ్లు వేసేవాళ్ల గురించి అసలు పట్టించుకోదు. ఇప్పుడైనా.. ఎప్పుడైనా.. తన బోల్డ్‌నెస్‌కు హద్దులు లేవని చెప్పడమే పూనమ్ ఉద్దేశం.

    గతంలోనూ:

    గతంలో టీమ్ ఇండియా ప్రపంచ కప్ గెలిస్తే.. స్టేడియంలో న్యూడ్‌గా తిరగడానికి రెడీ అంటూ ప్రకటించి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది పూనమ్. అప్పటినుంచి తన బోల్డ్ స్టేట్‌మెంట్స్, బోల్డ్ షూట్స్‌తో నిత్యం వార్తల్లో ఉంటూనే వస్తోంది.

    English summary
    Poonam Pandey, one of the famous stars on social media platform is back. Pandey who is known for her sleaziness is garnering headlines again for her latest video.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X