సెక్సీగా అందాలు ఆరబోస్తూ హోలీ...(వీడియోలు)
హైదరాబాద్ : హోలీ పండగను సంతోషంగా ఎంజాయ్ చేయడానికే కాదు...తమ పబ్లిసిటీ పెంచుకోవడానికి కూడా వాడేసుకుంటున్నారు పలువురు సెక్సీ సినీ సెలబ్రిటీలు. ముఖ్యంగా జనాల్లో బాగా పాపులర్ కావడానికి, తద్వారా అవకాశాలు దక్కించుకోవడానికి హోలీ లాంటి సందర్భాలను ఉపయోగించుకుంటున్నారు.
గత సంవత్సర కాలంగా తమ అందాలనే పబ్లిసిటీకి పెట్టుబడిగా ముందుకు సాగుతున్న పూనమ్ పాండే, వీణా మాలిక్, రోజ్లిన్ ఖాన్ లాంటి సెలబ్రిటీలు.... హోలీ పండగను తమ అందాల ఆరబోతకు వేదికగా చేసుకుని రెచ్చిపోతున్నారు. గత సంవత్సరం చేసిన ప్రయోగం సక్సెస్ కావడంతో ఈ సంవత్సరం కూడా తమదైన రీతిలో హోలీ ఆడుతూ హాట్ అండ్ సెక్సీగా అందాలు ఆరబోసారు.
హోలీ పండగను తమ అందాల ఆరబోతకు వేదిక చేసుకుని ప్రత్యేకంగా వీడియో షూట్లు చేసి జనాల్లోకి వదలడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నా వాళ్లు మాత్రం తమ పని తాము చేసుకుని పోతున్నారు. అందుకు సంబంధించిన వీడియోలోలపై ఓ లుక్కేయండి....
అందాలు ఆరబోస్తూ రోజ్లిన్ ఖాన్ హోళీ


Click it and Unblock the Notifications












