పూనమ్ పాండే ‘బ్రా’పై పేలుతున్న జోక్స్.. (ఫోటోస్)
ముంబై: మోడల్ పూనమ్ పాండే గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్ వేదికగా చేసుకుని తన అందాలు ఆరబోస్తూ కుర్రకారును ఉక్కరి బిక్కిరి చేస్తున్న భామ. పబ్లిసిటీ కోసం ఎంతకైనా తెగించే పూనమ్ పాండే ఆ మధ్య ఇండియన్ క్రికెట్ టీం వరల్డ్ కప్ గెలిస్తే నగ్నంగా అందాల విందు చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అప్పట్లో అదో పెద్ద సంచలన వివాదం.
తాజాగా సాకర్ వరల్డ్ కప్ జరుగుతున్న నేపథ్యంలో మరోసారి రెచ్చిపోతోంది పూనమ్. సాకర్ సంబరాలపై ఇదివరకే ఓ హాట్ అండ్ సెక్సీ వీడియోను రిలీజ్ చేసిన పూనమ్ మరో సంచలన ప్రకటన చేసింది. బ్రెజిల్ గెలిస్తే తన బ్రా ను గిఫ్ట్ గా ఇస్తానని ప్రకటించి సంచలనం సృష్టించింది.
'బ్రా' గిఫ్టుగా ఇస్తానని పూనమ్ పాండే ట్వీట్ చేయడంతో ఆమె 'బ్రా'పై జోకులు పేలుతున్నాయి. ఆమె అభిమానులు రకరకాల కామెంట్స్‌తో రెచ్చిపోతున్నారు. వరల్డ్ సెక్స్ మ్యూజియంకు పూనమ్ పాండే 'బ్రా' డొనేట్ చేస్తానని ఒకరు, ఆమె బ్రా ద్వారా గ్లోబల్ వార్మింగ్ విసషయంలో చైతన్యం తెస్తామని మరొకరు, వినాశకర ఆయుధాలను నిరోదానికి ఆమె 'బ్రా' వాడుతామని ఇంకొకరు....ఇలా రకరకాల జోక్స్ వేస్తున్నారు.
ఈరోజు జరిగే సెమీ ఫైనల్‌లో బ్రెజిల్-జర్మనీ తలపడబోతున్నాయి. మరి బ్రెజిల్ గెలిస్తే పూనమ్ పాండే మాట నిలబెట్టకుంటుందా? లేదా? అనేది చూడాలి.

కొత్తేమీ కాదు...
ఇలాంటి వివాదాలు పూనమ్ పాండేకు కొత్తమీ కాదు. ఆమెకు ఇంత పాపులారిటీ తెచ్చింది ఈ వివాదాలే. ఆమె ఏ విషయం మొదలు పెట్టాలన్నీ తన అందాలతోనే మొదలు పెడుతుంది. కొందరు ఆమెను సెక్స్ బాంబ్ అని ప్రశంసిస్తుంటే.... మరికొందరు బరితెగించిన భామ అని విమర్శిస్తుంటారు.

బ్రెజిల్ కోసం...
బ్రెజిల్ గెలిస్తే తన బ్రా ను గిఫ్ట్ గా ఇస్తానని ప్రకటించి సంచలనం సృష్టించింది.

బ్రాపై పేలుతున్న జోక్స్
‘బ్రా' గిఫ్టుగా ఇస్తానని పూనమ్ పాండే ట్వీట్ చేయడంతో ఆమె ‘బ్రా'పై జోకులు పేలుతున్నాయి. ఆమె అభిమానులు రకరకాల కామెంట్స్‌తో రెచ్చిపోతున్నారు.

పబ్లిసిటీ కోసమే...
పూనమ్ పాండే ఇవన్నీ ఎందుకు చేస్తోంది అంటే పబ్లిసిటీ కోసమే అని కొత్తగా చెప్పాలా.....


Click it and Unblock the Notifications











