కండోమ్ హీరోపై స్పూఫ్: రెచ్చిపోయిన హీరోయిన్ (వీడియో)

By Bojja Kumar

ముంబై: బాలీవుడ్ సెక్స్ బాంబ్ పూనమ్ పాండే గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. సోషల్ నెట్వర్కింగులో హాట్ అండ్ ఫోటోలు, సెక్సీ కామెంట్స్ చేస్తూ యువతను, మీడియా దృష్టిని ఆకర్షిస్తూ తనదైన రీతిలో పబ్లిసిటీ పెంచుకున్న ఈ భామ....అలా వచ్చిన గుర్తింపుతో బాలీవుడ్ సినిమా అవకాశాలు సైతం దక్కించుకుంది.

ఆ మధ్య 'నషా' చిత్రంలో హీరోయిన్‌గా నటించిన పూనమ్ పాండే ఆ సినిమా పెద్దగా ఆడక పోవడంతో ఐటం సాంగులు చేస్తూ తన హవా కొనసాగిస్తోంది. ఏ చిన్న అవకాశం దొరికినా తన పబ్లిసిటీ ట్రిక్స్ ప్లే చేసే ఈ సెక్సీ బ్యూటీ మరోసారి సెక్సీ గా రెచ్చిపోయింది. బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్‌ నటించిన కండోమ్ యాడ్‌కు స్ఫూఫ్ విడుదల చేసి అందరి చూపులు తన అందాలపై పడేలా చేసుకుంది.

Poonam Pandey's Do The Rex video spoofs Ranveer Singh

రణవీర్ సింగ్ ఇటీవల 'డ్యూరెక్స్' అనే కండోమ్ కంపెనీ యాడ్ ఫిల్మ్‌లో నటించాడు. ఈ యాడ్ ఫిల్మ్‌కు స్పూఫ్‌గా 'డూ ది రెక్స్' పేరుతో తన సెక్సీ ఒంపు సొంపులు ఒలికిస్తూ వీడియో విడుదల చేసింది. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

<center><iframe width="100%" height="390" src="//www.youtube.com/embed/GMf3reXc6xk" frameborder="0" allowfullscreen></iframe></center>

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X