చీ కొట్టారు: పూనమ్ పాండే బికినీ షోపై విమర్శలు (ఫోటోలు)
హైదరాబాద్: అందాలు ఆరబోయడానికి అవకాశం ఎప్పుడొస్తుందని ఎదురు చూసే హాట్ అండ్ సెక్సీ మోడల్ పూనమ్ పాండేకి....ఐస్ బకెట్ చాలెంజ్ రూపంలో అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. ఆమెకు ఐస్ బకెట్ చాలెంజ్ రావడంతో ఆ చాలెంజ్ స్వీకరించి బికినీ వేసి అభిమానులకు అందాల విందు చేసింది.
ప్రతి విషయాన్నీ పబ్లిసిటీకి వాడుకున్నట్లే...ఐస్ బకెట్ చాలెంజ్‌ను కూడా ఆమె తన పబ్లిసిటీ పెంచుకోవడానికే వాడేసుకుంది. బాత్రూంలో హాట్ అండ్ సెక్సీగా బికినీ అందాలు ఆరబోస్తూ ఫ్యాన్స్‌ని ఎంటర్టెన్ చేసింది. రెడ్ ఎఫ్ఎంకు చెందిన ఆర్‌జె పాఖి, ఆర్‌జె ఆశీష్ తనను నామినేట్ చేయడంతో ఈ చాలెంజ్‌లో పాల్గొన్నట్లు పూనమ్ పాండే చెప్పుకొచ్చింది.
మరో ఆసక్తికర విషయం ఏమిటంటే బాలీవుడ్ ఖాన్ త్రయం.... సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారుక్ ఖాన్‌లకు పూనమ్ పాండే ఐస్ బకెట్ చాలెంజ్ విసిరింది. పూనమ్ పాండే ఐస్ బకెట్ చాలెంజ్ వీడియో మంగళవారం యూట్యూబులో అప్ లోడ్ చేసారు. ఒక రోజు గడవకముందే ఈ వీడియో వీడియోకు లక్షకుపైగా హిట్స్ రావడం విశేషం.
అయితే పూనమ్ పాండే ఐస్ బకెట్ చాలెంజ్‌పై కొన్ని నెగెటివ్ కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో....

అమిత్ కుమార్ దాస్
ఐస్ బకెట్ చాలెంజ్ అనేది ఒక మంచి ఉద్దేశ్యంతో సాగుతోంది. కానీ పూనమ్ పాండే దాన్ని పబ్లిసిటీ కోసం వాడుకుంటోంది. ఐస్ బకెట్ చాలెంజ్ కోసం ఆమె అసభ్యంగా బికినీ ఎందుకు ధరించిందో అర్థం కావడం లేదు.

ఇదో ఫేక్ చాలెంజ్
పూనమ్ పాండే ఫేక్ చాలెంజ్ చేసింది. కేవలం పబ్లిసిటీ కోసమే ఇలా చేసిందనే విమర్శలు వస్తున్నాయి.

గేమ్ ఆడుతోంది
ఐస్ బకెట్ చాలెంజ్ విషయంలో పర్సనల్‌గా తెలిసిన వారినే నామినేట్ చేయాలి. కానీ సల్మాన్, షారుక్, అమీర్ ఖాన్‌లతో పూనమ్ పాండేకు పర్సనల్‌గా పరిచయం లేకున్నా వారికి చాలెంజ్ చేయడాన్నిబట్టి చూస్తే ఆమె కేవలం పబ్లిసిటీ గేమ్ ఆడుతోందని స్పష్టమవుతోంది.

నీ బాకోసం కాదు...
మిస్ పూనమ్ పాండే, నీకు ఐస్ బకెట్ చాలెంజ్ వెనక పాయింట్ అర్థం అయిందో లేదో తెలియడం లేదు. క్యాన్సర్ అవేర్ నెస్ కార్యక్రమం కోసం ఈ ఐస్ బకెట్ చాలెంజ్ సాగుతోంది. నీ శరీరాన్ని ప్రదర్శించడానికి మాత్రం కాదు అని పలువురు విమర్శిస్తున్నారు.స

చీప్ పబ్లిసిటీ
పూనమ్ పాండే చీప్ పబ్లిసిటీ కోసం వెంపర్లాడుతోందని నెటిజన్లు విమర్శల వర్శం కురిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications











