మళ్లీ రెచ్చి పోయిన పూనమ్ పాండే
ఏదో ఒక కాంట్రవర్సీ సృష్టించి వార్తల్లో నిలవడం హాట్ మోడల్ పూనమ్ పాండేకు అలవాటే. ఆ మధ్య వరల్డ్ కప్ జరుగుతుండగా...కప్పు గెలిస్తే టీమిండియాకు న్యూడ్ ట్రీట్ ఇస్తానని సంచనల ప్రకటన చేసిన పూనమ్......దేశంలోని అందరి చూపులు తనపై పడేలా చేసుకుంది. ఆ తర్వాత తరచూ ట్విట్టర్లో తన హాట్ ఫోటోలను, వీడియోలను పోస్టు చేస్తూ యూత్ మతి పోగొడుతూనే ఉంది. తనకు అన్నీ విప్పి చూపించాలని ఉన్నా, నన్ను ఆపని చేయకుండా అడ్డుకుంటున్నారు అంటూ ప్రకటన చేయడం కూడా ఆమెకే చెల్లింది.
తాజాగా...క్రిస్ మస్, న్యూఇయర్ వేడుకలను పురస్కరించుకుని ట్విట్టర్ లో అందరినీ విష్ చేసి మరోసారి వార్త్లల్లో నిలిచింది పూనమ్. ఈ విషెష్ మామలుగా ఉంటే ఎవరూ పెద్దగా పట్టించుకునే వాళ్ల కాదుకానీ....హాట్ రెడ్ బికీనిలో దర్శనం ఇచ్చి ముద్దులు మీద ముద్దులు ఇస్తూ విషెస్ చెప్పింది పూనమ్. తరచూ పూనమ్ ఇలా రెచ్చిపోవడం...మీడియా వాళ్లు దాన్ని హైలెట్ చేయడం మామూలేగా. అన్నమాట మ్యాటర్.


Click it and Unblock the Notifications











