ఆమె అంతే: సెమీ న్యూడ్ గా 'ఐస్ బక్కెట్ ఛాలెంజ్' (వీడియో)
ముంబై: ఐస్ బక్కెట్ ఛాలెంజ్ ని హాలీవుడ్,టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రెటీలు అంతా స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ వరసలో సెక్సీ బ్యూటీ పూనం పాండే కూడా వచ్చి చేరింది. ఆమె అందరికీ భిన్నంగా తన స్టైల్ కి దగ్గరగా బట్టలు విప్పుతూ హాట్ గా ఈ ఛాలెంజ్ ని స్పీకరించింది. అంతే కాకుండా బాలీవుడ్ లోని ముగ్గురు ఖాన్ లు అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లకు ఛాలెంజ్ విసిరింది. ఆ హాట్ వీడియోని మీరు ఇప్పుడు చూడండి...
<center><iframe width="100%" height="315" src="//www.youtube.com/embed/4JiAJTFKFNo" frameborder="0" allowfullscreen></iframe></center>
ఇక పూనం సినిమాల విషయానికి వస్తే...
పూనమ్ పాండే హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ సినిమా 'నషా' తెలుగులో 'తేరా నషా' పేరుతో ఈ నెల 30న విడుదలవుతోంది. అమిత్ సక్సేనా డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని మెట్రో ఫిలిమ్స్ పతాకంపై ఇ.వి.ఎన్. చారి అందిస్తున్నారు. నిర్మాతల మండలి హాలులో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఈ సినిమా ట్రైలర్‌ను తెలంగాణ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్, దర్శకులు తోట కృష్ణ, మోహన్‌గౌడ్, నాగు గవర, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఆవిష్కరించారు.

నిర్మాత చారి మాట్లాడుతూ ''పూనమ్ గ్లామర్, నటన చిత్రానికి ప్రత్యేకాకర్షణ. ఇప్పటివరకూ ఎవరూ స్పృశించని పాయింట్‌తో ఈ సినిమా రూపొందింది. యువత మెచ్చే అంశాలతో పాటు చక్కని సందేశం కూడా ఉంది. మ్యూజిక్ ఎస్సెట్‌గా నిలుస్తుంది. ఇటీవలే సెన్సార్ పనులు పూర్తయ్యాయి'' అని చెప్పారు. అన్ని తరగతుల వారినీ ఆకట్టుకునే అంశాలున్న ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని అన్నారు.


Click it and Unblock the Notifications











