»   » ఫోటోలు : ‘నషా’లానికికెక్కే శృంగారం

ఫోటోలు : ‘నషా’లానికికెక్కే శృంగారం

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : న్యూడ్ ఫోజులు, సెక్సీ భంగిమలు, శృంగార పరంగా ఉద్రేక పరిచే స్టేట్‌మెంట్లతో సెన్సేషన్ సృష్టిస్తూ, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకన్న వివాదాస్పద మోడల్ పూనమ్ పాండే త్వరలో శృంగార ప్రియుల నషాలానికెక్కే మసాలాతో వెండితెరపై అరంగ్రేటం చేయబోతోంది.

పూనమ్ పాండే నటిస్తున్న 'నషా' చిత్రం వచ్చే నెలలో విడుదలకు సిద్ధం అవుతోంది. శృంగార రసం అసలు టేస్టు ఏమిటో తన సినిమా ద్వారా చూపిస్తానని గతంలోనే ప్రకటన చేసిన పూనమ్, చెప్పినట్లుగానే ఓ రేంజిలో హాట్ అండ్ సెక్సీగా రెచ్చిపోతోంది.

ఇంత కాలం ట్విట్టర్‌లో సెమీ న్యూడ్ ఫొటోల దగ్గరనుంచి, దాదాపు న్యూడిటీ ప్రదర్శించే ఫొటోలదాకా.. పూనమ్ పాండే చేసే హంగామా అంతా ఇంతా కాదు. 'నషా' సినిమాతో నటిగా తెరంగేట్రం చేస్తున్న పూనమ్ పాండే తన అభిమానులకు అందాల విందు చేయబోతోంది.


‘నషా' సినిమాలో పూనమ్ పాండే శృంగార ప్రియులను ఓ రేంజిలో ఎంటర్టెన్ చేస్తుందనడానికి ‘నషా' పోస్టర్లే నిదర్శనం.


నషా చిత్రంలో పూనమ్ పాండే నగ్నంగా అందాల విందు చేయబోతోంది. కనీవినీ ఎరుగని రీతిలో థియేటర్లో శృంగార సీన్లు పండించబోతోంది.


ఇప్పటికే ఈచిత్రానికి సంబంధించి శాంపిల్ పోస్టర్స్ విడుదలయ్యాయి. ఆ పోస్టర్లు అభిమానుల్లో ఎంతో ఆతృతను పెంచుతున్నాయి.


నషా' చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాత ఆదిత్య భాటియా నిర్మిస్తున్నారు. అమిత్ సక్సేనా ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.


గతంలో అమిత్ సక్సేనా భట్ క్యాంపు నుంచి వచ్చిన ‘జిస్మ్' చిత్రానికి దర్శకత్వం వహించారు. జిస్మ్ సినిమా అప్పట్లో ఓ శృంగార సంచలనం.


నషా చిత్రం కూడా శృంగార ప్రియుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కిస్తున్నారు.


‘నషా' చిత్రం 18 ఏళ్ల యువకుడు, 25 ఏళ్ల యువతి చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ అభిమానుల్లో ఎన్నో ఆశలు రేపుతోంది.


పూనమ్ పాండే పలు సీన్లలో నగ్నంగా నటించడంతోపాటు పడకగది శృంగార సీన్లలో ఇరగదీసినట్లు ఇటీవల విడుదలైన ఈ ట్రైలర్లో చూపించారు. ఇక సినిమా ఏ రేంజిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. జులై 26న ఈచిత్రం విడుదల కాబోతోంది.

English summary

 The new poster of Poonam Pandey’s debut film Nasha is out and as expected Poonam Pandey has posed all nude in the movie’s poster. The actor has clad nothing except two placards hiding her modesty. The placards read: “Nasha…Get addicted this monsoon”. Nasha is scheduled to release on July 26.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu