‘నషా’లానికికెక్కే శృంగారం ఇపుడు తెలుగులో.. (ఫోటోస్)

By Bojja Kumar

ముంబై: న్యూడ్ ఫోజులు, సెక్సీ భంగిమలు, శృంగార పరంగా ఉద్రేక పరిచే స్టేట్‌మెంట్లతో సెన్సేషన్ సృష్టిస్తూ, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకన్న వివాదాస్పద మోడల్ పూనమ్ పాండే త్వరలో తెలుగు శృంగార ప్రియుల నషాలానికెక్కే మసాలాతో వెండితెరపైకి రాబోతోంది. పూనమ్ పాండే హిందీలో నటించిన 'నషా' చిత్రం తెలుగులో 'తేరా నషా'గా అనువాదం అవుతోంది. నిర్మాత ఈవీఎన్ చారి ఈచిత్రాన్ని తెలుగటులో విడుదల చేస్తున్నారు.

అప్పట్లో హిందీలో ఈచిత్రం విడుదలకు ముందు శృంగార రసం అసలు టేస్టు ఏమిటో తన సినిమా ద్వారా చూపిస్తానని ప్రకటన చేసిన పూనమ్...చెప్పినట్లుగానే సినిమాలో బాగానే చూపెట్టింది. ఈ చిత్ర దర్శకుడు అమిత్ సక్సేనా..నా పూనం పాండే అందాల‌ను చూపించి , ఇంటిమెట్ సీన్స్ తో సినిమాను లాగించేసి హిట్ కొడ‌దాం అని న‌షాను తీశాడ‌ని చెప్పొచ్చు. అయితే సినిమా హిందీలో ఆశించిన ఫలితాలు సాధించలేదు. సినిమాలో హాట్ సీన్లు తప్ప విషయం లేదని విమర్శకులు తేల్చేసారు.

అయితే స్కిన్ షో న‌చ్చేవారికీ, పూనం పాండే ఇంటిమెట్ సీన్స్ లో ఏ రేంజ్ లో రెచ్చిపోయిందో చూడాల‌నుకునేవారికి మాత్రం న‌షా మాంచి మ‌సాల చిత్రం......

సెన్సేషన్ సృష్టించిన ప్రచార చిత్రాలు

సెన్సేషన్ సృష్టించిన ప్రచార చిత్రాలు


‘నషా' సినిమాలో పూనమ్ పాండే శృంగార ప్రియులను ఓ రేంజిలో ఎంటర్టెన్ చేస్తుందనేలా ‘నషా' పోస్టర్లు అప్పట్లో హల్ చల్ చేసాయి.

నషాలో పూనమ్ పాత్ర ఇలా...

నషాలో పూనమ్ పాత్ర ఇలా...


పంచ్ గానీ ప్రాంతంలో 28ఏళ్ల అంకిత (పూనం పాండే) త‌న భాయ్ ప్రెండ్ శామ్యూల్ తో ఎంజాయ్ చేస్తూ వుంటుంది. రేపు ఏం జ‌రుగుతుంద‌న్నది నాకు అన‌వ‌స‌రం ఈ రోజు హ్యాపిగా వున్నానా లేనా అన్నది ఆమె యాటిట్యూడ్.

స్టూడెంటుతో ప్రేమాయణం

స్టూడెంటుతో ప్రేమాయణం


పూనమ్ పాఠాలు చెబుతున్న కాలేజీలో 18ఏళ్ల సాహిల్ అలియాస్ శివం ఆమెను ప్రేమిస్తుంటాడు. శామ్యూల్ తో టీచ‌ర్ తిరుగుతుంద‌ని తెలిసిన‌ప్పటికీ అదో ర‌క‌మైన ఆకర్షణలో వుంటాడు. ఆ త‌రువాత ఒకానొక సందర్బంలో అంకిత కూడా స్టూడెంట్ శివం తో ప్రేమ‌లో ప‌డిపోతుంది. అది శారీర‌క సంబంధం వ‌ర‌కు వెళుతుంది.

అలా సాగుతుంది స్టోరీ....

అలా సాగుతుంది స్టోరీ....


శివ, అంకిత రొమాన్స్ లో మునిగితేలుతుండ‌గా మాజీ ప్రియుడు శామ్యూల్ ఎంట‌ర్ అవుతాడు. శామ్యూల్ తో మ‌ళ్లీ అంకిత క‌లిసిపోవ‌డం జీర్ణించుకోలేక‌పోతాడు శివం.

అదీ అసలు కథ

అదీ అసలు కథ


శామ్యూల్ నిజ స్వరూపం తెలిసి త‌న ఐదేళ్ల ప్రేమ‌బందానికి క‌టిఫ్ చెప్పేస్తుంది. త‌రువాత శివం అంకిత‌కు ఎలా ద‌గ్గర‌య్యాడు... ఇద్దరి మ‌ద్యలో ఎలాంటి స‌మ‌స్యలు చోటు చేసుకున్నాయ‌న్నదే అస‌లు కథ.

నషా దర్శక నిర్మాతల వివరాలు

నషా దర్శక నిర్మాతల వివరాలు


నషా' చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాత ఆదిత్య భాటియా నిర్మించారు. అమిత్ సక్సేనా ఈచిత్రానికి దర్శకత్వం వహించారు.

శృంగార చిత్రాలు తీయడంలో సక్సేనా రూటే సపరేటు

శృంగార చిత్రాలు తీయడంలో సక్సేనా రూటే సపరేటు


గతంలో అమిత్ సక్సేనా భట్ క్యాంపు నుంచి వచ్చిన ‘జిస్మ్' చిత్రానికి దర్శకత్వం వహించారు. జిస్మ్ సినిమా అప్పట్లో ఓ శృంగార సంచలనం.

నషా స్టోరీ ఏమిటంటే...

నషా స్టోరీ ఏమిటంటే...


‘నషా' చిత్రం 18 ఏళ్ల యువకుడు, 25 ఏళ్ల యువతి చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X