»   » పూనం పాండే 'సెక్స్' ఆసనాలు (వీడియో)

పూనం పాండే 'సెక్స్' ఆసనాలు (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : అర్ధనగ్న చిత్రాలు, వీడియోలతో ఎప్పటికప్పుడు ట్విట్టర్ లో అప్ డేట్స్ ఇస్తూ.. తాను వార్తల్లో నిలవాలనుకునే సెక్సీ బ్యూటీ పూనమ్ పాండే. ఇప్పడు మరో సారి ఓ సెక్సీ వీడియోతో మనముందుకు వచ్చింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఆమె ఈ సారి...ప్రపంచ యోగా దినోత్సవం జూన్ 21 న జరుపుకూంటుండంటంతో ఆమె యోగాని,సెక్స్ ని మిళితం చేస్తూ ఓ వీడియో విడుదల చేసింది. వీటిని తన స్టైల్ ఆసనాలగా ఆమె పేర్కోంది.

ఈ వీడియోలో ఆమె డాగీ స్టైల్ ఆసన్, బ్రెస్ట్ ఆసన్, హిప్స్ డోంట్ లై ఆసన్, అంటూ ఒక్సో భంగిమ చూపుతూ ఆసనాలు వేసింది. అంతేకాదండోయ్ చివర్లో స్టే ఫిట్, స్టే హెల్దీ, స్టే సెక్సీ అంటూ ఓ మెసేజ్ కూడా ఇచ్చింది. ఆ వీడియో మీకు కూడా చూడాలని ఉందా అయితే చూసేయండి మరి...

సినిమాల విషయానికి వస్తే...

ఇప్పటికే నషా అనే ఓ ఎరోటిక్ బాలీవుడ్ మూవీలో నటించిన ఈ బ్యూటీకి.. ఆ సినిమా ఘోరపరాజయాన్ని మిగల్చగా.. ఇటీవల తెలుగులో మాలిని అండ్ కో అనే మరో సినిమాలో నటించింది. మాలిని సినిమా ప్రమోషన్ అంటూ.. ఇటీవల చిట్టిపొట్టి దుస్తులతో హైదరాబాద్ లో సందడి చేసిన పూనమ్... ఇప్పుడు హెలెన్ పేరుతో తెరకెక్కనున్న మరో చిత్రంలో నటిస్తోంది.

Poonam Pandey's Style Yoga!

హెలెన్ పేరు అనగానే అలనాటి అందాలనటి, డ్యాన్సర్ రూపం కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. మరి హెలెన్ టైటిల్ ఎంచుకున్నారు కనుక.. ఇది ఆ అందాల నటి జీవితం ఆధారంగా తెరకెక్కుతోందనుకుంటే పొరపాటే. నటి హెలెన్ కు... ఈ సినిమాకు ఎలాంటి సంబంధం లేదట. అంటే... ప్రచారం కోసం ఈ టైటిల్ వాడుకుంటున్నారన్నమాట. అజిత్ రాజ్ పాల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది.

ప్రారంభానికి ముందే ఈ సినిమాను ఆకాశానికెత్తేస్తోంది పూనమ్ పాండే. ఈ సినిమాలో చాలా మంచి కంటెంట్ ఉందని.. అందుకే తాను మరింత కష్టపడుతున్నానని.. ఓ పాట కోసమైతే కొత్తరకం డాన్స్ టెక్నిక్స్ నేర్చుకున్నానంటూ చెబుతోంది. అయినా.. సినిమాలో ఎంత కంటెంట్ ఉంటేనేం... అవన్నీ అమ్మడి అందాల ఆరబోత ముందు తేలిపోవడం ఖాయమంటున్నారు ఈ బ్లాక్ బ్యూటీ ఫ్యాన్స్.

ఇక తొలి చిత్రం 'నషా' పరాజయానికి మార్కెటింగ్ సరిగా చేయకపోవడమే కారణమని తన ఇన్వెస్టిగేషన్ లో తేలడంతో.. ఇప్పుడీ విషయంపై మరింత శ్రద్ధ వహిస్తోందట. మరి.. పూనమ్ ఖాతాలో ఈ సినిమా అయినా.. ఓ హిట్ జమచేస్తుందేమో చూద్దాం అని వెయిట్ చేస్తున్నారు.

English summary
Poonam Pandey wants to make the most out of the World Yoga Day (June 21st) and hence released a video naming it Poonam Pandey Style Yoga. The video opens with Poonam Pandey saying she has heard a Baba preach 'Only Yoga could make it happen...' and she adds, 'So, Let's see what wonders can Yoga do!'.
Please Wait while comments are loading...