»   » సెక్సీ అవతారంలో పూనమ్ పాండే క్రిస్‌మస్ విషెస్(వీడియో)

సెక్సీ అవతారంలో పూనమ్ పాండే క్రిస్‌మస్ విషెస్(వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ మోడల్, హీరోయిన్ పూనమ్ పాండే గురించి....అందాల ఆరబోత విషయంలో ఆమె తెగింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకుంటా. హాట్ అండ్ సెక్సీ గా అందాలు ఆరబోస్తూ తనను సోషల్ మీడియాలో ఫాలో అవుతున్న అభిమానులను ఎంటర్టెన్ చేస్తుటుంది.

తాజాగా పూనమ్ పాండే క్రిస్ మస్ సందర్భంగా సెక్సీ లుక్ లో యమ హాటుగా దర్శనమిచ్చింది. అభిమానులందరికీ క్రిస్ మస్ విషెస్ తెలియజేసింది. ఆ వీడియో చూస్తూ ఫ్యాన్స్ మత్తెక్కి పోతున్నారు. ‘పూనమ్ పాండే జింగిల్ బూబ్స్' పేరుతో ఈ వీడియో విడుదలైంది.

కొన్ని రోజుల క్రితం పూనమ్ పాండు విడుదల చేసిన హాట్ యోగా వీడియో అప్పట్లో సెన్సేషన్ సృష్టించింది. సల్మాన్ ఖాన్ నటించిన ‘బజ్రింగి భాయ్ జాన్' ట్రైలర్ విడుదలైన రోజే పూనమ్ పాండే యోగా వీడియో కూడా విడుదలైంది. ఈ వీడియోలకు పోటీపోటీగా వ్యూస్ వచ్చాయి. అయితే పూనమ్ సెక్సీ అందాల దెబ్బకు సల్మాన్ ఖాన్ మూవీ ట్రైలర్ వెనకబడిపోక తప్పలేదు.

పూనమ్ పాండ్ కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. మీడియా కూడా ఆమె హాట్ వీడియోలకు, ఫోటోలకు తెగ ప్రచారం కల్పిస్తోంది. పైగా ఆమె వీడియోలు సూపర్ హాట్ గా ఉండటంతో యూట్యూబులో చూసిన వారు తమ స్నేహితులకు షేర్ చేయడంతో ట్విట్టర్, ఫేస్ బుక్ లలో అవి వైరల్ లా వ్యాపిస్తున్నాయి.

English summary
Hot Poonam Pandey Wishes Merry Christmas and a Prosperous New Year 2016 to all Their Fans....Thanks so much everyone for the Love and Support.
Please Wait while comments are loading...