హద్దు మీరిన హీరోయిన్ బూతు బాగోతం.. సొంత వెబ్‌సైట్ పెట్టి అశ్లీల వీడియోలు పోస్ట్ చేస్తూ

పూనమ్ పాండే అంటేనే ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. బాలీవుడ్ హీరోయిన్ అయిన ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎలాంటి సెక్సీ ఫోటోలు పెడుతుంది.. ఎలా అట్రాక్ట్ చేస్తుంటుందో అందరీకీ తెలుసు. అయితే ఈ డోసు సరిపోదని ఆలోచించిందో లేక తన అందానికి గిరాకీ పెరిగిందని భావించిందో తెలియదు కానీ ఏకంగా సోషల్ మీడియాలో సెక్సీ దుకాణమే పెట్టేసింది పూనమ్. ట్విట్టర్, ఇన్స్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా వేదికలు తన అందాల తాకిడిని తట్టుకోగలవో లేదో అని భావించి.. సొంతంగా వెబ్‌సైట్ ఓపెన్ చేసింది పూనమ్. వివరాల్లోకి పోతే..

ట్విట్టర్, ఇన్స్‌స్టాగ్రామ్ సెక్సీ ఫొటోలు, వీడియోలు..

పూనమ్ పాండే సోషల్ మీడియా వేదికలను ఆశ్రయిస్తే చాలు అందాల ఆరబోత తప్ప ఇంకేమీ కనిపించదు. లోపలి అందాలు కనిపించేలా ఘాటు ఫొటోలు, వీడియోలతో దర్శనమిచ్చి షాకిస్తుంది పూనమ్. దీంతో ఈమె అందాల విందుకు దాసోహం అయిన యువత లక్షల్లో ఆమెను ఫాలో అవ్వడం మొదలుపెట్టేశారు. రోజు రోజుకీ ఆమె సోషల్ మీడియా ఫాలోవర్స్ అమాంతం పెరిగిపోతున్నారు.

హద్దులు దాటి అశ్లీలం

దీంతో పూనమ్ పూర్తిగా హద్దులు దాటేస్తోంది. ఇదివరకు అరకొర అందాల ప్రదర్శనతో ఆకట్టుకున్న ఈ ముద్దగుమ్మ.. ఇప్పుడు ఏకంగా టాప్ లెస్‌గా కనిపించడంలో ఏ మాత్రం సంకోచించడం లేదు. తన అశ్లీల వీడియోలతో కుర్రకారుకును మత్తులో ముంచెత్తుతోంది. ఈ నేపథ్యంలో పూనమ్ పాండే వ్యవహారం జనాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

న్యూయార్క్ వీధుల్లో నగ్న ప్రదర్శన

నిజానికి ఇన్‌‌స్టాగ్రామ్‌ లో ఆడవారి చనుమొనల ఫొటోలు, వీడియోలు పెట్టడానికి పర్మిషన్ లేదు. నిబంధనలు అతిక్రమిస్తే వారి అకౌంట్‌ ఇన్‌‌స్టాగ్రామ్‌ నుంచి తొలగించబడుతుంది. ఈ నిబంధనపై ఇటీవల న్యూయార్క్ వీధుల్లో ఉద్యమకారులు నగ్న ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పూనమ్‌ పాండే ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలపై చర్చ ఊపందుకుంది.

మై ప్రైవేట్ రూమ్.. సోషల్ మీడియా అశ్లీల దుకాణం

మై ప్రైవేట్ రూమ్.. సోషల్ మీడియా అశ్లీల దుకాణం

ఇది గమనించిన పూనమ్.. ఏకంగా సోషల్ మీడియా సెక్సీ దుకాణమే తెరిచి ఆ వివరాలను అదే ఇన్‌‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించడం గమనార్హం. మై ప్రైవేట్ రూమ్.. మై న్యూ వెబ్ సైట్ అని పేర్కొంటూ WWW.THEPOONAMPANDEYAPP.COM అని సదరు వెబ్ సైట్ అడ్రస్ కూడా పోస్ట్ చేసింది పూనమ్. పైగా దీనిలోకి ప్రవేశించాలంటే 18 ఏళ్ళు పైబడి ఉండాలనే నిబంధన కూడా ఆమె పెట్టేయడం చూసి షాక్ అవుతున్నారు నెటిజన్లు.

స‌న్నీలియోన్‌కి భిన్నంగా

స‌న్నీలియోన్‌కి భిన్నంగా

స‌న్నీలియోన్ శృంగార సినిమాల నుంచి బాలీవుడ్‌కు వ‌స్తే.. పూన‌మ్ పాండే అందుకు రివర్స్‌లో బాలీవుడ్ నుంచి శృంగార సినిమాల వైపు వెలుతున్న‌ట్లు తెలుస్తోంది. ఆమె ఓపెన్ చేసిన 'ది పూన‌మ్ పాండే డాట్ కామ్‌'లో ఈ మ‌ధ్యే టాప్‌లెస్‌గా పోజులిచ్చి ప‌లు వీడియోల‌ను రిలీజ్ చేసి యువ‌త మ‌తులు పోగొట్టింది. ప్రస్తుతం ఈ వెబ్ సైట్‌లో కొన్ని సెక్సీ వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. ముందు ముందు ఆ డోస్ పెరిగే అవాకాశం ఉందట. చూడాలి మరి పూనమ్ వ్యవహారం చివరకు దేనికి దారి తీస్తుందో!

More from Filmibeat

Read more about: poonam pandey instagram
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X