»   » పూనం పాండే హాట్ యోగా డే: ఎంత హాట్ ఫొటో అంటే..., ట్విట్టర్ తొలగించేసింది

పూనం పాండే హాట్ యోగా డే: ఎంత హాట్ ఫొటో అంటే..., ట్విట్టర్ తొలగించేసింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ వరల్డ్‌ కప్‌ గెలిస్తే స్ట్రిప్‌ చేస్తానని ప్రకటించినా, ట్విట్టర్‌లో న్యూడ్‌ ఫొటోలు పోస్ట్‌ చేసినా ఆ పనుల వెనకున్న ఉద్దేశం అదే నా ఇమేజ్ ని పెంచుకోవటమే . ఇంత బోల్డ్ గా మాట్లాడే లేడీ ఎవరన్నా ఉన్నారూ అంటే ఇండియాలో అయితే అది పూనమ్ పాండేనే... తరచూ న్యూడ్ ఫొటోలతో షాకులిచ్చే ఈ మోడల్ కం నటి... ఇప్పుడు మరో అద్బుతమైన ఫొటోతో జనాలని మెస్మరైజ్ చేసింది... ఆతాజా ఫొటోని మీరూ చూసేయండి...

అంగాంగ ప్రదర్శన

అంగాంగ ప్రదర్శన

ప్రతీ సందర్భానికి అందాల ప్రదర్శనలో డోస్ పెంచుతూ.. అంగాంగ ప్రదర్శనలో స్థాయి పెంచుతూ.. శృతి మించేయడమే ఒక్కటే పూనమ్ పాండే దగ్గర ఉన్న ఆయుధం. క్రిస్మస్ నుంచి హోలీ వరకూ.. ప్రతీ పండుగకూ జనాలకు తన షోకులను కొత్తగా చూపించడంలో ఈ బ్యూటీ బాగానే సక్సెస్ అవుతుంది.

ఇంటర్నేషనల్ యోగా డే

ఇంటర్నేషనల్ యోగా డే

ఇప్పుడు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా కూడా కొత్తగా ప్రయత్నించింది పూనమ్. తను ఎలా యోగ చేస్తుందో ఓ ఫోటో ద్వారా చెప్పడమే కాదు.. చూపించింది కూడా. రెడ్ కలర్ టాప్(ఇన్నర్ వేర్) మాత్రమే ధరించి ధ్యానంలో కూర్చున్నట్లుగా పోజ్ ఇచ్చిన ఈ బ్యూటీ.. లోపల వేయాల్సినవి మాత్రం ఉద్దేశ్యపూర్వకంగానే మిస్ చేసింది.

ట్విట్టర్ ముందుగానే బ్లాక్ చేసేసింది

ట్విట్టర్ ముందుగానే బ్లాక్ చేసేసింది

ఎప్పటి మాదిరిగానే పూనమ్ పాండే చేసిన ఈ పోస్ట్ ను ట్విట్టర్ ముందుగానే బ్లాక్ చేసేసి.. అడల్ట్ కంటెంట్ కింద జమకట్టేసింది.అయితే అప్పటికే ఈ ట్వీట్ ని రీట్వీట్ చేసిన వాళ్ళూ, డౌన్లోడ్ చేసేసి మళ్ళీ పోస్ట్ చేసేసే ఫాలోవర్ల వల్ల ఆ "అపూర్వ చిత్రం" మిస్ అవకుండా అందరికీ చేరింది.

మొబైల్ యాప్‌

మొబైల్ యాప్‌

అయితే ఇలా నిషేదానికి గురవ్వటం పూనం కి కొత్త కాదు ఆ మధ్య ఇలాగే ఈ బాలీవుడ్ సెక్స్‌బాంబ్ వెండితెర మీద హాట్‌ హాట్‌గా కనిపించి అభిమానులను పిచ్చెక్కించిందే కాకుండా.అభిమానులకు మరింత చేరువ కావడానికి పూనమ్ మొబైల్ యాప్‌ను ప్రారంభించింది.

గూగుల్ షాకిచ్చింది

గూగుల్ షాకిచ్చింది

తనకు సంబంధించిన శృంగార ఫొటోలు, వీడియోలు యాప్ ద్వారా చూడవచ్చని దాని ఆవిష్కరణ సందర్భంగా వెల్లడించింది. అయితే యాప్ ద్వారా సినీ ప్రేక్షకులకు మరింత దగ్గరవుదామనుకొన్న పూనమ్‌కు ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ షాకిచ్చింది. అశ్లీల దృశ్యాలు, సమాచారం ఉందనే కారణంతో ఆ యాప్‌పై నిషేధం విధించింది.

మళ్ళీ వచ్చే యోగా డే కోసం

మళ్ళీ వచ్చే యోగా డే కోసం

అయినా సరే.. పూనమ్ తన మేని సొగసుల ప్రదర్శనలో మాత్రం కాంప్రమైజ్ కాలేదు. ఈ అందాల మోతకు సినిమా ఛాన్సులు అంతగా రాకపోయినా.. తను సంపాదించుకున్న సెక్స్ బాంబ్ క్రేజ్ తోనే చెలరేగిపోతోంది పూనమ్. ఈ సారి యోగా డే కి తనవంతు ప్రోత్సాహం ఇలా అందించి న పూనం పాండే కోసమైనా మళ్ళీ వచ్చే యోగా డే కోసం ఇప్పటినుంచే ఎదురు చూస్తున్నారామె అభిమానులు...

English summary
being International Yoga Day, Poonam had her own way to seduce... errr wish her twitterattis.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu