»   » సెక్సీ ఎక్స్ ఫోజింగుతో అల్లాడించింది, చాలా ఓవర్... (ఫోటోస్)

సెక్సీ ఎక్స్ ఫోజింగుతో అల్లాడించింది, చాలా ఓవర్... (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ సంచలనం పూనమ్ పాండే మరోసారి తన అందాల ఆరబోతతో రెచ్చిపోయింది. ఈ మధ్య కొంత కాలంగా సైలెంట్ అయిపోయిన పూనమ్.... అభిమానులపై పైకి తన సెక్సీ అందాలతో ఉప్పునలా వచ్చిపడింది. ఒకేసారి ఇంత హాట్ అండ్ సెక్సీ నెస్ తమపై కురిపించడంతో కొందరు అభిమానులు అల్లాడిపోతున్నారు.

ప్రస్తుతం పూనమ్ పాండే మాల్దీవుల్లో హాలిడే ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా అక్కడ ఆహ్లాదకరమైన బీచుల్లో గడుపుతూ హాట్ హాట్ గా అందాలు ఆరబోసి ఆ ఫోటోల, వీడియోలను సోషల్ మీడియా ద్వారా అభిమానుల కోసం షేర్ చేసింది.

ఆమె అందాలను ఇలా మాటల్లో వర్ణించడం కంటే... మీరే స్వయంగా కనుచూపులతో ఆస్వాదించడండి....

పూనమ్ పాండే

పూనమ్ పాండే

పూనమ్ పాండేకు సోషల్ మీడియా సంచలనం అనే పేరుంది. ఆమెకు ఇంత గుర్తింపు రావడానికి కారణం.... సోషల్ మీడియానే. సోషల్ మీడియా వేదికగా తన సెక్సీ అందాలను ఆరబోస్తూ భారీగా అభిమానులను సంపాదించుకుంది.

వివాదాలు కూడా...

వివాదాలు కూడా...

పబ్లిసిటీ పెంచుకోవడమే లక్ష్యం స్కిన్ షో, బికినీ షో చేస్తూ సెలబ్రిటీ స్టేటస్ సొంతం చేసుకుంది. దీంతో పాటు కొన్ని వివాదాస్పద కామెంట్స్, పోస్టులతో కూడా పూనమ్ పాండే బాగా పాపులర్ అయింది.

పెద్ద అందగత్తె కాదు కానీ..

పెద్ద అందగత్తె కాదు కానీ..

పూనమ్ పాండే పెద్ద అందగత్తే ఏమీ కాదు. అయితే ఆమె శరీర ఒంపు సొంపులు, పర్ ఫెక్ట్ షేపులతో ఉన్న ఆమె సెక్సీ ఫిగర్ కారణంగా ఆమె చాలా మందికి నచ్చేసింది, యూత్ లో బాగా క్రేజ్ సంపాదించుకుంది.

సినిమాలు

సినిమాలు

తొలుత మెడలింగ్ ద్వారా కెరీర్ ప్రారంభించిన పూనమ్ పాండే... తర్వాత సినిమాల్లోనూ నటించింది. అయితే సినిమాల్లో ఆమె సక్సెస్ కాలేదు. ఆమె సెక్సీ ఇమేజ్ తో సినిమాలు నడుస్తాయని భావించిన నిర్మాతలు తర్వాత చేతులు కాల్చుకున్నారు. దీంతో అవకాశాలు బాగా తగ్గిపోయాయి.

ఐటం సాంగులు

ఐటం సాంగులు

నటిగా రాణించే పరిస్థితి లేక పోవడంతో ఐటం సాంగులు చేసేందుకు కూడా పూనమ్ పాండే వెనకాడటం లేదు. ఐటం సాంగుల్లో అందాల ఆరబోతే ప్రధానం కాబట్టి కోణంలో పలు అవకాశాలు దక్కించుకుంటోంది.

తనను మరిచిపోకుండా

తనను మరిచిపోకుండా

సినిమా రంగంలో అవకాశాలు రావాలంటే ఎప్పుడూ లైమ్ లైట్ లో ఉండటం కూడా ఎంతో ముఖ్యం. తన పేరు ఎప్పుడూ మీడియాలో ఉండేలా.... తరచూ ఇలాంటి హాట్ ఫోటోలతో విరుచుకుపడుతుంటుంది పూనమ్.

లైకులు, కామెంట్లు

లైకులు, కామెంట్లు

పూనమ్ పాండే షేర్ చేసే పోస్టులకు సోషల్ మీడియాలో అభిమానుల నుండి రెస్పాన్స్ ఓ రేంజిలో ఉంటుంది. ఆమో ట్విట్టర్ పోస్టులకు వేలాది లైకులు, కామెంట్స్ వస్తుంటాయి.

విమర్శించే వారు కూడా

విమర్శించే వారు కూడా

అయితే అందాల ఆరబోత ఓ పరిమితి వరకు అందంగానే కనిపిస్తుంది. శృతి మించితేనే అసహ్యంగా ఉంటుంది. ఇలాంటి ఫోటోల పోస్టులతో తరచూ పూనమ్ పాండే విమర్శలు ఎదుర్కోవడం కూడా కామనే.

English summary
Poonam Pandey went to Maldives recently and posted a few hot-in-the-sun and sexy-in-bikini photos.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu