సెక్సీనెస్ సీక్రెట్ అంటూ రెచ్చిపోయిన పూనమ్ (ఫోటోలు)
ముంబై: ముంబై మోడల్, బాలీవుడ్ హీరోయిన్ పూనమ్ పాండే మరోసారి ట్విట్టర్‌ను వేదికగా చేసుకుని అందాల ప్రదర్శనతో రెచ్చిపోయింది. ఎవరూ ఊహించని విధంగా హాట్ అండ్ సెక్సీ ఫోటోలను తన ట్విట్టర్ పేజీలో పోస్టు చేస్తూ లక్షలాది మంది ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్న పూనమ్ పాండే....మరోసారి ఫ్యాన్స్‌కు అందాల విందు చేసింది.
కేవలం ప్యాంటీ మాత్రమే ధరించి టప్‌లెస్‌గా యోగా చేస్తున్న ఫోటోలను తన ట్విట్టర్లో పోస్టు చేసింది. తన సెక్సీ నెస్ సీక్రెట్ యోగా చేయడమే అంటూ పూనమ్ ట్విట్టర్లో చెప్పుకొచ్చింది. ఇలాంటి హాట్ ఫోటోలు వరుగా పోస్టు చేస్తుండటంతో అభిమానులంతా ఆమె ట్విట్టర్ పేజీ ఓపెన్ చేయడానికి పోటీ పడ్డారు.
పూనమ్ పాండే పోస్టు చేసిన సదరు హాట్ ఫోటోలు, ఆమెకు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో...

కింగ్ ఫిషర్ క్యాలెండర్‌తో మొదలు...
కింగ్ ఫిషర్ క్యాలెండర్ కోసం హాట్ ఫోజులు ఇవ్వడం ద్వారా లైమ్ లైట్‌లోకి వచ్చిన పూనమ్ పాండే సెక్సీ మోడల్‌గా అందరి దృష్టిని ఆకర్షించింది.

ట్విట్టర్ ద్వారా సంచలనం...
పబ్లిసిటీ పెంచుకోవడానికి ట్విట్టర్‌ను వేదికగా చేసుకున్న పూనమ్ పాండే హాట్ అండ్ సెక్సీ ఫోటోలు పోస్టు చూస్తూ యూత్ దృష్టిని తన వైపుకు తిప్పుకోవడంలో సక్సెస్ అయింది.

ప్రముఖులను ఉద్దేశించి హాట్ కామెంట్స్
పలువురు రాజకీయ, క్రీడా, సీనీ రంగాలకు చెందిన ప్రముఖులను ఉద్దేశించి పూనమ్ పాండే చేసిన వ్యాఖ్యలు ఆమెకు పబ్లిసిటీ మరింత పెంచాయి.

సినిమా రంగం వైపు...
అలా బాగా పబ్లిసిటీ పెంచుకున్న పూనమ్ పాండే ‘నషా' అనే బాలీవుడ్ చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది. ఆ సినిమా పెద్దగా ఆడక పోవడంతో హీరోయిన్ అవకాశాలు రావడం లేదు. అయితే ఐటం గర్ల్‌గా మాత్రం ఆమెకు డిమాండ్ పెరిగింది.


Click it and Unblock the Notifications











