Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మల్లిక షెరావత్‌పై....సెక్స్ బాంబుల అటాక్!
హైదరాబాద్ : బాలీవుడ్ సెక్స్ బాంబ్ మల్లికా షెరావత్‌పై మరో ఇద్దరు సెక్స్ బాంబులు దాడికి దిగారు. అయితే ఇది మాటల దాడి మాత్రమే. ప్రఖ్యాత కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొంటున్న మల్లికా షెరావత్ అక్కడ ఓ మేగజైన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత దేశం గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో....ఆమెపై విమర్శలకు దిగారు సెక్సీ లేడీస్ పూనమ్ పాండే, షెర్లిన్ చోప్రా.
భారత దేశం తిరోగమణ దశలో ఉందని చెప్పడంతో పాటు, దేశ ప్రజలను నిరూత్సాహ పరిచే విధంగా మల్లిక కొన్ని వ్యాఖ్యలు చేసింది. దీంతో పూనమ్ పాండే, షెర్లిన్ చోప్రాలు... మల్లికా షెరావత్‌పై ట్విట్టర్ ద్వారా ఎదురు దాడికి దిగారు. మల్లిక వ్యాఖ్యలు సరైనవి కావని, ఆమె ఇలా మాట్లాడటం తగదని ఆగ్రహం వ్యక్తం చేసారు.
మల్లిక వ్యాఖ్యలకు పూనమ్ పాండే కౌంటర్ ఇస్తూ...'మల్లిక లాంటి వాళ్లను సినిమా స్టార్లను చేయడాన్ని మాత్రం ఈ దేశం తిరోగనంగా చెప్పుకోవచ్చు' అని వ్యాఖ్యానించింది. వీరితో పాటు టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా మల్లికా షెరావత్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

మల్లిక వ్యాఖ్యలు ఇతర ఇండియన్ తారలను మనస్థాపానికి గురిచేసాయి.

పూనమ్ పాండే తన ట్విట్టర్ ద్వారా మల్లికా షెరావత్ పై మాటల దాడికి దిగింది.

హాట్ లేడీ షెర్లిన్ చోప్రా కూడా మల్లికా షెరావత్ వ్యాఖ్యలను తప్పుపట్టింది.

మల్లికా షెరావత్ వ్యాఖ్యలు తనను ఎంతో బాధించాయని ప్రియాంక వ్యాఖ్యానించారు. విచక్షణాజ్ఞానం లేకుండా, నిరుత్సాహ పరిచే విధంగా ఆమె మాటలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసారు.

పూనమ్ వ్యాఖ్యలను ఇక్కడ ఫోటోలో చూడొచ్చు

ఎక్స్ ఫోజింగుతో పూనమ్ చేసే చేష్టలు కొందరికి నచ్చక పోయినా...ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలను అందరూ సమర్థిస్తున్నారు.

ఈ వ్యాఖ్యల ద్వారా పూనమ్ పాండే దేశంపై తన ప్రేమను చాటుకుంది.

మీడియా అటెన్షన్ కోసమే మల్లిక ఇలాంటి చర్యకు పాల్పడిందని విమర్శలకు దిగింది పూనమ్

మల్లికపై షెర్లిన్ చోప్రా ట్విట్టర్ కామెంట్స్ ఇవే...

షెర్లిన్ చోప్రాపై ఇంత వరకు ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా...ఇప్పుడు ఆమె వ్యాఖ్యలు ఆమెకు మద్దతు పెంచుతున్నాయి.

ఈ వ్యాఖ్యల ద్వారా షెర్లిన్ దేశంపై తన ప్రేమను చాటుకుంది.