టీమిండియా కోసం పూనమ్ పాండే షాకింగ్ ఫోటోలు
మోడల్ పూనమ్ పాండే గుర్తుందా? ఆ మధ్య టీమిండియా వరల్డ్ కప్ కప్ సాధిస్తే...స్టేడియంలో నగ్న ప్రదర్శన ఇస్తానని సంచలన ప్రకటన చేసిన ఈ భామ, ఏవో సాకులు చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టు కోకుండా టీమిండియా ఆటగాళ్లతో పాటు ఆమె అందాలు పూర్తిగా వీక్షిద్దామని ఆశ పడ్డ అభిమానులకు టోకరా ఇచ్చింది.
ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో వరుస పరాజయాలతో సతమతం అవుతున్న టీమిండియాను ఉత్తేజ పరిచేందుకు సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్ లో మతిపోగొట్టే ఫోటోను పోస్టు చేసింది పూనమ్. భారత క్రికెట్ జట్టు వన్డే సీరీస్ లో ఒక్కో మ్యాన్ గెలిచే కొద్దీ మరిన్ని హాట్ ఫోటోలు పోస్టు చేస్తానంటూ తన ట్విట్టర్ అకౌంట్ లో పేర్కొంది.


Click it and Unblock the Notifications











