ఈ సారైనా న్యూడ్‌గా దర్శనం ఇచ్చేనా?
పూనమ్ పాండే. ఇప్పటి వరకు బట్టలు పూర్తిగా విప్పిందేమీ లేదుగానీ న్యూడ్ గర్ల్ గా మాత్రం తెగ పాపులర్ అయింది. టీమిండియా వరల్డ్ కప్ గెలిస్తే నగ్నంగా క్రికెట్ మైదానంలో పరుగెడుతానంటూ పూనమ్ చేసి హడావుడే ఇందుకు కారణం. టీమిండియా కప్పు గెలిచినా పూనమ్ నగ్న రూపం చూసే భాగ్యం మాత్రం అభిమానులకు దక్కలేదు. ఏవో కుంటి సాకులు చెప్పి భలేగా తప్పించుకుంది ఈ హాట్ మోడల్.
అభిమానులను ఆశ పెట్టి మోసం చేశానని చాలాకాలంగా మదన పడుతున్న పూనమ్ కొంతలో కొంతయినా అభిమానుల ఆశ తీర్చాలని ఉవ్విల్లూరుతోంది. ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయినా బిగ్ బాస్ షోలో సెమీన్యూడ్ గా దర్శనం ఇచ్చేందుకు రెడీ అవుతుందట. ఈ మేరకు బిగ్ బాస్-5 నిర్వాహకులు పూనమ్ ను సంప్రదించి రూ. 2 కోట్లు ఆపర్ చేశారని, త్వరలోనే పూన్ బిగ్ బాస్ రియాల్టీ షోలో అమ్మడు వలవలు విప్పుతూ అందాలు ఆరబోయబోతోందని బాలీవుడ్ సమాచారం.
పాపులారిటీ సంపాదించుకోవడానికి ఎంతకైనా తెగించే ఈ భామా మరి ఈ సారైనా అభిమానులను ఆశ తీరుస్తుందో? ఇదంతా ఉత్తుత్తి కహానీలేనా? అనేది మరి కొన్ని రోజుల్లో తేల నుంది.


Click it and Unblock the Notifications











