సెక్స్ చక్కగా చూపిండచం లేదు, నేను చూపిస్తా: పూనమ్
ఇప్పుడొస్తున్న సినిమాల్లో సెక్స్‌ను సరిగా చూపించడం లేదు. రియల్ సెక్స్ అంటే ఏమిటో నేను నా సినిమాల ద్వారా చూపిస్తానంటూ...తన తెరంగ్రేటంపై అంచనాలు పెంచుకునే ప్రయత్నం చేస్తుంది పూనమ్. మరి పూనమ్ ప్రకటన చూసిన నిర్మాతలెవరైనా సెక్స్ కాన్సెప్టుతో ముందుకు వస్తారో లేదో చూడాలి.
ఆ మధ్య ఓ ఇంటర్య్వూలో పూనమ్ మాట్లాడుతూ...ఇప్పటి వరకు దాదాపు 40 బాలీవుడ్ సినిమా ఆఫర్లను తిరస్కరించిందని చెప్పింది. ఎదుకలా చేశావ్ అంటే....సాదా సీదాగా సినిమాల్లోకి రావడం నాకు ఇష్టం ఉండదు. నేను బాలీవుడ్‌లో అడుగు పెడుతున్నానంటే అదో పెద్ద సెన్షేషన్ కావాలి. అలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పింది. తాజాగా ఆమె ట్వీట్ చూస్తుంటే అలాంటి అవకాశమేదో వచ్చిందని స్పష్టమౌతోంది.
ఇలా బరితెగించి ట్వీట్లు చేస్తున్న పూనమ్ ట్విట్టర్లో అభిమానులను బాగానే సంపాదించుకుంది. ఆమె అభిమానులు ఫోర్న్ స్టార్ సన్నీలియోన్‌ను కూడా మించి పోయారంటే ఆమెకు ఉన్న క్రేజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. పూనమ్ పాండేకి ట్విట్టర్లో 2,41, 959 మంది పాలోవర్స్ ఉండగా..... సన్నీ లియోన్ ఫాలోవర్స్ సంఖ్య 2,30, 109 మాత్రమేనట. దీంతో సన్నీకంటే తనకే ఎక్కువ మంది అభిమానులు ఉన్నారని తెగ సంబర పడిపోతోంది పూనమ్ పాండే.


Click it and Unblock the Notifications












