»   » ద్యా...వుడా..! నరాలు తెగిపోయేలా ..! బాత్ టబ్ లో పూనం పాండే ఫొటో షూట్ (వీడియో)

ద్యా...వుడా..! నరాలు తెగిపోయేలా ..! బాత్ టబ్ లో పూనం పాండే ఫొటో షూట్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ మోడల్, నటి పూనమ్ పాండే తాజాగా ఆసక్తికర విషయం వెల్లడించింది. అయిదేళ్ల క్రితం 2011లో టీమిండియా ప్రపంచ కప్ గెలిస్తే నగ్నం ప్రదర్శన చేస్తానని నాడు ఎందుకు చెప్పానో పూనమ్ తాజాగా వెల్లడించింది. తనకు పేరు వచ్చేందుకే అలా చేశానని అసలు విషయం తెలిపింది. ఆ సమయంలో తనకు ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేదని, అలాగే తాను కపూర్ కుటుంబం నుంచో లేక ఖాన్‌ల కుటుంబం నుంచో రాలేదని, కానీ తాను కష్టపడి పని చేస్తానని పేర్కొంది.

ఈ స్థితికి తాను రావడానికి తన కష్టపడేతత్వమే కారణమని చెప్పింది.అప్పట్లో తాను ఎవరికీ తెలియదని, కాకపోతే తనకంటూ ఓ గుర్తింపు కోరుకున్నానని,. తన దృష్టిలో ఇలాంటి వ్యాఖ్యలు చేసినపుడే తక్కువ సమయంలో ఎక్కువ పాపులర్‌ అవుతామనీ., అందుకే ఆ ప్రకటన చేశానని చెప్పటం తో ఆగలేదు పూనం మళ్ళీ మళ్ళీ అదే ట్రిక్ ని ఫాలో ఔతూనే ఉంది.

స్పెషల్‌ గిఫ్ట్‌ అంటూ

స్పెషల్‌ గిఫ్ట్‌ అంటూ

ఆమధ్య టీ20 మాచ్ లో విజయానికి గానూ ఆమె ట్విట్టర్‌లో ఓ పోస్ట్‌ చేయడం ద్వారా టీమ్‌ ఇండియాను అభినందించింది. అంతవరకు ఆగకుండా, కోహ్లీకి స్పెషల్‌ గిఫ్ట్‌ అంటూ అప్పటికప్పుడు తీసిన సెల్ఫీని పోస్ట్‌ చేసింది. పూనం పాండే సెల్ఫీ ఎలా వుంటుందో అందరికీ తెల్సిందే. కోహ్లీకి అందించిన ఈ స్పెషల్‌ ఫోటో గిఫ్ట్‌ కచ్చితంగా అతన్ని కవ్వించే వుంటుంది. "ఈ ప్రత్యేకమైన ఫోటో కేవలం కోహ్లీకి మాత్రమే అంకితం' అని చెప్పి మరీ ట్విట్టర్‌లో ఆమె తన ఫోటోను అప్‌లోడ్‌ చేసింది.

అంగ స్తంభన

అంగ స్తంభన

మరో సారి పండంటి కాపురం కోసం చిట్కాలూ అంటూ... చెంత చేరిన మహిళను గోడకు గట్టిగా అదిమి పెట్టు, గాఢంగా ముద్దుపెట్టు. ఆ ముద్దు ఎంత ఘాటుగా వుండాలంటే, జన్మలో ఆమె అటువంటిది గతంలో ఆనందించి వుండరాదు, భవిష్యత్తులో పొందరాదు. అంత ఘాటు ముద్దును మీరు వాస్తవంగా అందించాలి. అయితే, ఆముద్దు పెట్టే ముందు.....మెల్లగా ఆమె మెడ ముద్దాడండి., రగిలే కోర్కెలు మీ మెదడునుండి వస్తాయి. అయితే, అంగ స్తంభన మాత్రం మీ హృదయం నుండి కలుగుతుంది.

అంతా దుమ్మెత్తి పోసినా

అంతా దుమ్మెత్తి పోసినా

మనసు మనసు కలిస్తేనే జననాంగాలు ద్రవాలను స్రవిస్తాయి. కోర్కెలకు ఆచరణ కలిగిస్తాయి., పురుషుడికి ఈ భూమిమీద అన్నిటికంటే కూడా ఆనందమైనది.....ఆమె పెట్టే కేక... అతను రతిలో ఆనందం అందించేటపుడు ఆమె పెట్టే కేక....ఆ సమయంలో జంటలకు మరేదీ గుర్తుండదు. అంటూ పది రకాల పిచ్చి మాతలు చెప్పి రచ్చకెక్కింది. ఆ సంగటనలో అంతా దుమ్మెత్తి పోసినా పూనం మాత్రం డోంట్ కేర్ అన్నట్టు గానే ఉండిపోయింది.

బజారుల్లో తిరుగుతూ

బజారుల్లో తిరుగుతూ

ఇక మరో సారి అన్ని హద్దులనీ దాటేసి "హాట్ బాంబ్'. ప్రజల్లోకి చిత్రాన్ని తీసుకెళ్లే ఉద్దేశంతో వినూత్నంగా ఆలోచించిన దర్శకుడు వీరూ కే, పూనమ్ లు సినిమా టికెట్లను ఇంటికి తీసుకెళ్లి డోర్ డెలివరీ చేయడం ప్రారంభించారు. బజారుల్లో తిరుగుతూ టికెట్లను అమ్మారు. ప్రజలనుంచి స్పందన బాగానే వచ్చినా. పూనం వేసిన కొన్ని వెకిలి వేశాలకు బాగానే తిట్లు తినాల్సి వచ్చింది.

నో బ్రా డే

నో బ్రా డే

అక్కడితో ఆగకుండా ఇప్పటికే 'సెక్సీ యోగా', 'నో బ్రా డే', 'జంగిల్‌ బూబ్స్‌' అంటూ రకరకాల వింత వింత పేర్లతో పేర్లతో వీడియోలు రిలీజ్‌ చేసి జనాల దృష్టిలో పడాలని ప్రయత్నించిన పూనమ్‌.. తాజాగా 'రాక్‌ అండ్‌ పెప్పర్‌' పేరుతో మరో సంచలన వీడియో రిలీజ్‌ చేసింది. అయితే ఆ అందాల మత్తుకే తేరుకోకముందే ఇప్పుడు ఇంకో దెబ్బ వేసింది అదేమిటో చూడాలనుందా..??

వినూత్న ప్రయోగం చేస్తోంది

తాజాగా ఈ భామ ''వీకెండ్ బాత్ '' అనే ఎరోటిక్ మూవీ లో నటిస్తోంది . అసలే హాట్ భామ అయిన పూనం ఎరోటిక్ సినిమాలో నటిస్తే ఇంకా చెప్పగలమా ఆ శృంగార సన్నివేశాల గురించి . ఇక ఈ సినిమా ప్రమోషన్ కోసం మరో వినూత్న ప్రయోగం చేస్తోంది పూనం పాండే . బాత్ టబ్ లో షూటింగ్ అంటూ స్పైసీ గా ఉన్న కొన్ని ఫోటోలను ట్వీట్ చేసింది. ఇంకేముంది ఇవి కాస్త వైరల్ కావడం కుర్రకారు గుండెల్లో మరోసారి గుబులు రేపడం జరిగింది. ఇక వీకెండ్ బాత్ రిలీజ్ అయితే మరెంత సంచలనం అవుతుందో చూడాలి .

English summary
Poonam Pandey's bold photoshoot in bath tub for 'the weekend' promotion
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu