»   » ఈసారైనా అందాలు చూపిస్తుందా? హాట్ బ్యూటీ ఆఫర్ అదిరింది

ఈసారైనా అందాలు చూపిస్తుందా? హాట్ బ్యూటీ ఆఫర్ అదిరింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: మోడల్ పూనమ్ పాండే గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్ వేదికగా చేసుకుని తన అందాలు ఆరబోస్తూ కుర్రకారును ఉక్కరి బిక్కిరి చేస్తున్న భామ. పబ్లిసిటీ కోసం ఎంతకైనా తెగించే పూనమ్ పాండే ఆ మధ్య ఇండియన్ క్రికెట్ టీం వరల్డ్ కప్ గెలిస్తే నగ్నంగా అందాల విందు చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అప్పట్లో అదో పెద్ద వివాదం.

తాజాగా సాకర్ వరల్డ్ కప్ జరుగుతున్న నేపథ్యంలో అలాంటి ప్రకటనే చేసింది పూనమ్. సాకర్ సంబరాలపై ఇదివరకే ఓ హాట్ అండ్ సెక్సీ వీడియోను రిలీజ్ చేసిన పూనమ్....బుధవారం ఆమె మైసూరుకు చాముండేశ్వరి మాత గుడికి వచ్చిన సందర్భంగా మాట్లాడింది.

Poonam Pandey visits Chamundi hill in Mysore

నా ఫేవరేట్ బ్రెజిల్ జట్టు ప్రపంచ కప్ ఫుట్‌బాల్‌లో గెలిస్తే....మరో వీడియో విడుదల చేస్తాను. ప్రస్తుతం నేను గుడిలో ఉన్నాను. కాబట్టి ఆ వీడియో ఎలా ఉంటుందనే విషయం ఇక్కడ చెప్పలేను' అంటూ ప్రకటించింది. ఇలా ప్రకటించడం ద్వారా తన నుండి మరో హాట్ వీడియో వస్తుందని చెప్పకనే చెప్పింది పూనమ్.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/PUxS4xDvbdc?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
Bollywood’s hot actress Poonam Pandey who is in the city for the promotion of her film ‘Love is Poison,’ visited Chamundi Hills and offered prayers to Goddess Chamundeshwari.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu