»   » అసభ్య ప్రవర్తన: సెక్సీ తార పూనమ్ పాండే అరెస్ట్ (ఫోటోలు)

అసభ్య ప్రవర్తన: సెక్సీ తార పూనమ్ పాండే అరెస్ట్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ సెక్సీ మోడల్, హాట్ హీరోయిన్ పూనమ్ పాండేను ముంబై పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేసారు. పబ్లిక్ ప్లేసులో అసభ్యంగా ప్రవర్తించినందుకు ఆమెను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. మరోసారి ఇలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి ఆమెను రిలీజ్ చేసినట్లు సమాచారం. ముంబైలోని మీరా రోడ్లో ఆమెను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

'పూనమ్ పాండే శుక్రవారం రాత్రి 10.30 నుండి 11 గంటల మధ్యలో మీరా రోడ్లో అభ్యంతరకరమైన బట్టలు వేసుకుని అసభ్యంగా ప్రవర్తించింది, ఆమెకు తోడుగా మగాళ్లు ఎవరూ లేరు. చాలా సేపు అక్కడే ఉంది. దీంతో మేము ఆమెను తీసుకెళ్లి వార్నింగ్ ఇచ్చి పంపించాము' అని పోలీసులు తెలిపారు.

అయితే ఆమె ఎలాంటి అసభ్య చర్యలకు పాల్పడిందనే విషయాన్ని మాత్రం పోలీసులు చెప్పడం లేదు. అదే విధంగా మగాళ్ల తోడు లేకుండా ఆమె ఉండటాన్ని పోలీసులు ఎందుకు అభ్యంతరం చెబుతున్నారు అనే విషయం చర్చనీయాంశం అయింది. ఎప్పుడూ ట్విట్టర్లో యాక్టివ్‌గా ఉండే పూనమ్ పాండే ఈ విషయాన్ని మాత్రం ఇప్పటి వరకు తన ట్వట్టర్ పేజీలో వెల్లడించలేదు.

'నేను ముంబైలో ఉంటున్న న్యూ జనరేషన్ అమ్మాయిని, మోడల్‌ను. గూగుల్‌ లెక్కల ప్రకారం ఇంటర్నెట్లో మెస్ట్ సెర్డ్చ్ మెడల్ ను' అని మాత్రమే ఆమె ట్విట్టర్ పేజీలో దర్శనమిస్తోంది. పూనమ్ పాండే గురించి వివరాలు స్లైడ్ షోలో....

పూనమ్ పాండే

పూనమ్ పాండే

కింగ్ ఫిషర్ క్యాలెండర్ ద్వారా వెలుగులోకి వచ్చిన పూనమ్ పాండే ఆ తర్వాత తన సోషల్ నెట్వర్కింగు సైట్ ట్విట్టర్ వేదిక చేసుకుని హాట్ ఫోటోలు పోస్టు చేస్తూ, హాట్ కామెంట్స్ చస్తూ రెచ్చి పోయింది.

సంచలన కామెంట్స్

సంచలన కామెంట్స్

టీమిండియా వరల్డ్ కప్ గెలిస్తే నగ్నంగా మైదానంలో పరుగెత్తుతాను అంటూ అప్పట్లో ప్రకటన చేయడం ద్వారా పూనమ్ పాండే అందరి దృష్టినీ ఆకర్షించింది. అయితే టీమిండియా కప్ గెలిచిన తర్వాత మాట తప్పింది.

ప్రముఖులపై..

ప్రముఖులపై..

ప్రధాని మన్మోహన్ దగ్గర నుండి ఎంతో మంది ప్రముఖులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా పూనమ్ పాండే వార్తల్లో వ్యక్తిగా మారింది.

నషా చిత్రం ద్వారా

నషా చిత్రం ద్వారా

తనకు తానుగా పబ్లిసిటీ పెంచుకుని సక్సెస్ అయిన పూనమ్ పాండే....‘నషా' చిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

ఐటం గర్ల్‌గా

ఐటం గర్ల్‌గా


‘నషా' చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడటంతో పలు సౌత్ సినిమాల్లో ఐటం సాంగులు సైతం చేస్తోంది పూనమ్.

English summary
Model and actress Poonam Pandey was arrested by the Mumbai police for 'indecent behaviour' from Mira Road friday night.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu