For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ ఫొటోతో గుడ్ నైట్ చెప్తే ఇంకేం నిద్ర పడుతుందీ..? పూనం పాండే రాత్రి ఫొటో

  |

  పూనమ్‌ పాండే! ఆమె ఏం మాట్లాడినా, ఏం చేసినా సంచలనమే! ప్రతి విజయానికి ఓ షార్ట్‌ కట్‌ ఉంటుంది. దాన్ని కనిపెట్టగలిగితే తక్కువ సమయంలోనే, తక్కువ శ్రమతోనే గుర్తింపును తెచ్చుకోవచ్చు. ఈ సూత్రాన్ని కనిపెట్టగలిగింది కాబట్టే టాప్‌ హీరోయిన్లకు సాధ్యం కానంత తక్కువ సమయంలో స్టార్‌ హోదాని పొందగలిగింది. ఇండియన్‌ మెన్‌కి ఏం కావాలో కచ్చితంగా తెలుసామెకు. కాబట్టే తన రూట్‌లో సూటిగా, సుత్తి లేకుండా అందాలతో కనువిందు చేయటానికి ఏమాత్రం వెనకాడలేదామె. ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసే ఆమె నగ్న చిత్రాలకు ఆరున్నర లక్షల మంది ఫాలోవర్లున్నారంటే ఆమెకున్న క్రేజ్‌ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.

  ట్విట్టర్‌ ఫాలోవర్ల సంఖ్యలో సన్నీలియోన్‌ తర్వాతి స్థానం పూనమ్‌దే! 2011లో తన కెరీర్‌ కొత్త మలుపు తిరిగింది. ఆ ఏడాది ఏకంగా 29 క్యాలెండర్లకు ఫోటో షూట్‌ ఇచ్చింది. వాటిలో గ్లాడ్రగ్స్‌, కింగ్‌ఫిషర్‌ పాపులర్‌ క్యాలెండర్లు. అదే ఏడాది పూనమ్‌కు అతి పెద్ద కెరీర్‌బ్రేక్‌ అని చెప్పొచ్చు. ప్రపంచక్‌పలో భారత్‌ విజయం సాధిస్తే.. 'దుస్తులు విప్పేస్తా'నంటూ సంచలన ప్రకటన చేసిందీ సెక్స్‌బాంబ్‌. ఆ ఒక్క సంచలనప్రకటనతో భారతీయ యువలోకం దృష్టిలో పడిందీ చిన్నది. వివాదాస్పద అందగత్తెగా మారింది.

  Poonam Pandey wishes a hot good night

  అయితే అభిమానుల ఆశల మీద నీళ్లు చల్లిందీ సొగసరి. 'నగ్నంగా ఫోజులు ఇవ్వడానికైతే నాకే ఇబ్బందీ లేదు. కాని బీసీసీఐ అభ్యంతరం చెబుతోంది..'' అంటూ తప్పించుకుని.. ఆఖరికి ఒంటి మీద నూలుపోగు లేకుండా బోర్లా పడుకున్న ఓ నగ్నచిత్రాన్ని ట్విట్టర్‌లో పెట్టింది. అప్పటి నుంచి పూనమ్‌పాండేకు లక్షలమంది ఫాలోవర్స్‌ తయారయ్యారు. ఆమె ఎప్పుడు ఏ ఫోటో పోస్టు చేస్తుందో, ఎప్పుడు ఏ ప్రకటన ఇస్తుందోనన్న ఆసక్తి ఏర్పడింది. అందుకు తగ్గట్టుగా పూనం అడపాదడపా హాట్‌ కామెంట్స్‌ చేస్తూ అందరినీ అలరిస్తూ వస్తోంది.

  ప్రజల దృష్టిని ఆకర్షించడం, తనపై చూపులు పడేలా చేసుకోవడం సెక్సీ బ్యూటీ పూనమ్‌ పాండేకు తెలిసినట్టు ఇంకెవరికీ తెలియదేమో. ప్రపంచకప్‌ ఫైనల్స్‌ను అడ్డుపెట్టుకుని లైమ్‌లైట్‌లోకి వచ్చి.. ఆ తర్వాత బాలీవుడ్‌లో కొన్ని అవకాశాలు దక్కించుకుంది. ఆ తర్వాత సినిమా అవకాశాలు అంతగా రాకపోయేసరికి సోషల్‌ మీడియాపై పడింది.

  Poonam Pandey wishes a hot good night

  తన సెక్సీ లుక్స్‌తో, సెక్సీ గేమ్స్‌తో వీడియోలను, ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తూ జనాల దృష్టిలో అప్‌డేట్‌ అవుతోంది. ఇటీవల ఓ సెక్సీ గేమ్‌తో తన అభిమానులను ఖుషీ చేసిన ఈ బ్యూటీ.. తాజాగా మరోసారి తన ఫ్యాన్స్‌ను కిర్రెక్కించింది. ఆదివారం రాత్రి తన ఫ్యాన్స్‌కు గుడ్‌నైట్‌ చెప్పి వారికి నిద్ర లేకుండా చేసింది. దానికి కారణం 'గుడ్‌నైట్‌' చెబుతూ ఆమె పోస్ట్‌ చేసిన ఓ ఫోటోనే. ఈ ముద్దుగుమ్మ పోస్ట్ చేసిన ఆ ఫొటోకు భారీ సంఖ్యలో కామెంట్లు పడ్డాయి. పూనమ్‌ ప్రస్తుతం ఇంతకు ముందు తను నటించిన 'నషా' సీక్వెల్‌తో బిజీగా ఉంది.

  Read more about: poonam pandey nasha నషా
  English summary
  Social media queen Poonam Pandey, who never disappoints to entertain her fan base, has shared this lovely pic of hers to convey Good Night.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X