మళ్లీ బట్టలు లేకుండా రెచ్చిపోయిన పూనమ్

తాజాగా మరోసారి హాట్ ఫోటోలను తన సైట్‌లో పెట్టి హల్ చల్ చేస్తోంది పూనం. తన రూపాన్ని చూసి కొంతమందికి అసూయ పుట్టిందనీ, అందువల్లనే తన అందాలను బహిర్గతం చేసే ఫోటోలను నెటిజన్లకు చేరకుండా చేస్తున్నారని అంటోంది. మన దేశంలో నగ్నంగా, అశ్లీలంగా కనిపించడంపై ఆంక్షలు ఉన్నాయి కాబట్టి సరిపోయిందికానీ...అలాంటివేమీ లేకుంటే పూనమ్ ఎంత బరి తెగిస్తుందో?


Click it and Unblock the Notifications











