For Daily Alerts
Don't Miss!
- Automobiles ఆటోమేటిక్ గేర్ vs మాన్యువల్ ట్రాన్స్మిషన్.. వీటిలో ఏది బెస్ట్.?.. మనోళ్లు ఎక్కువగా వీటినే కొంటున్నారు.!!
- News ప్రధాని మోదీ ఎదుటే కాలు మీద కాలు వేసుకుని కూర్చొన్న టీడీపీ ఎమ్మెల్యే.. తరువాత రియాక్షన్ ఏమిటంటే..?
- Sports IPL 2024 సీజన్లో చెలరేగేది ఆ కుర్రాడే: సునీల్ గవాస్కర్
- Technology సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హై రిస్క్ అలెర్ట్.. ఈ ఫోన్లలో భద్రతా లోపాలు.. అప్డేట్ చేయకుంటే..??
- Travel దేశంలో ఒక్కోచోట ఒక్కోలా రంగుల హోలీ జరుపుతారని మీకు తెలుసా?!
- Lifestyle శరీరంలో ఈ భాగాల్లో వాపు కనబడుతుంటే, పక్కా మీ లివర్ డ్యామేజ్ అయ్యిందని అర్థం..!హెచ్చరిక
- Finance Market Crash: సెన్సెక్స్-నిఫ్టీ నేల చూపులు.. నిండా ముంచిన ఐటీ స్టాక్స్..
'సువర్ణసుందరి' ప్రీ లుక్ సూపర్: పూర్ణకు ఇది 'బాహుబలి' స్దాయి సినిమా
News
oi-Naresh Kumar
పూర్ణ ప్రధాన పాత్రలో రూపొందుతున్న సువర్ణ సుందరి ప్రీలుక్ రిలీజైంది. ఫస్ట్ లుక్ ని అఫీషియల్ గా జూలై 14న విడుదల చేయబోతున్నారు.
By Naresh Kumar
|
తెలుగులో అవును సినిమాతో ప్రేక్షకులకు బాగా చేరువైంది పూర్ణ. ఇటు తెలుగుతో పాటు అటు తమిళ్, మలయాళం, కన్నడలోనూ తన ప్రతిభను చాటుకుంది. పలు హిట్ చిత్రాల్లో నటించిన పూర్ణ...సినిమా వస్తోందంటే ట్రేడ్ లోనూ మంచి క్రేజ్ వస్తోంది. దాంతో ఆమెపై ఎంత బడ్జెట్ పెట్టి సినిమా చేయటానికైనా నిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారు. హీరోయిన్ ఓరియెంట్ సినిమాలు సైతం ఆమెతో ప్లాన్ చేయటానికి వెనుకాడటం లేదు.
అదే వరసలో ఇప్పుడు పూర్ణ ప్రధాన పాత్రలో 'సువర్ణసుందరి' చిత్రం రూపొంది,రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్రం ప్రీ లుక్ ని విడుదల చేసారు. ఇక్కడ మీరు ఆ ప్రీ లుక్ ని చూడవచ్చు.అంజలిదేవి,అక్కినేని కాంబినేషన్ లో వచ్చిన ఆ పాత చిత్రం నుంచి కేవలం టైటిల్ మాత్రమే తీసుకున్నామని చెప్పబడుతున్న ఈ చిత్రం కన్నడంలో నాలుగుకోట్లు ఖర్చు పెట్టి నిర్మించారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: poorna avunu tollywood suvarna sundari baahubali పూర్ణ అవును టాలీవుడ్ సువర్ణ సుందరి బాహుబలి
English summary
Actor Poorna, who made her mark in Sandalwood with the 2009 hit Josh, is eagerly awaiting her upcoming film Suvarna Sundari. Suvarna Sundari first look poster will out officially on July 14, have to wait to know more details about this film.