‘రక్త చరిత్ర’ తో వర్మ బిజీ
పాపులర్ చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర చిత్రంతో బిజీ ఉన్నారు. ఇక కథా పరంగా రామ్ గోపాల్ వర్మా సినిమాలన్ని సస్పెన్స్, థ్రిల్ కలిగిస్తూ కొత్తదనంతో రూపొందతాయి. అలాగే 'రక్త చరిత్ర" సినిమా కూడ రాయలసీమ ఫాక్షనిజాన్ని ఆధారంగా తీసుకుని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర కథాంశం హత్యకు గురైన తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాల రవి జీవితానికి సంబంధించినదిగా ఉంటుందన్నారు. ఇందులో వివేక్ ఓబెరాయ్ పరిటాల రవి పాత్రను పోషిస్తున్నారు. వివేక్ ఓబెరాయ్ కు కథ బాగా నచ్చిందట. మరో విశేషం ఏమంటే ఒక ప్రాధాన పాత్రలో హీరో సూర్య కనిపించనున్నారు.
ram gopal varma raktha charitra rayalseema paritala ravi tdp vivek రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర పరిటాల రవి వివేక్ ఓబెరాయ్ సూర్య


Click it and Unblock the Notifications