»   » మాయ చేసారు: ఆ హీరోయిన్ల సెక్సీ లుక్స్ ఫేక్ (ఫోటోలు)

మాయ చేసారు: ఆ హీరోయిన్ల సెక్సీ లుక్స్ ఫేక్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ మధ్య ఇంటర్నెట్లో మార్పింగ్ ఫోటోలు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆకతాయిలు చేసే ఫోటో షాప్ గిమ్మిక్స్ వల్ల ఇబ్బందులు పడ్డవారు ఎందరో. ఇక ఇంటర్నెట్లో సినిమా తారల మార్పింగ్ ఫోటోలు కో కొలలు. అయితే కొన్ని సార్లు ఈ మార్పింగ్ ఫోటోలు కాంట్రవర్సీలకు కూడా దారి తీస్తున్నాయి.

ప్రముఖ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ చాలా సందర్బాల్లో ఇలాంటి వివాదాల్లో ఇరుక్కున్నారు. కొన్ని రోజుల క్రితం ఐశ్వర్యరాయ్ భారీగా బరువు పెరిగినట్లు విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అదే సమయంలో ఆమె ఓ జ్యువెలరీ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా ప్రకటనలపై విడుదలైన ఐశ్వర్యరాయ్ ఫోటో ఎంతో స్లిమ్‌గా దర్శనమిచ్చింది. ఉన్నట్టుండి ఐశ్వర్యరాయ్ ఇంత బరువు ఎలా తగ్గారు? అని అంతా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత అది ఫోటోషాప్ గిమ్మిక్స్ అని తేలి పోయింది. 2010లో ఐశ్వర్యరాయ్ ఇల్లె మ్యాగజైన్ కవర్ పేజీపై హాట్ లుక్‌‌తో కనిపించారు. ఇది కూడా ఫోటో షాప్ గిమ్మిక్స్ అని తేలి పోయంది.

వివాదానికి దారి తీసిన మరో ఫోటో కత్రినా కైఫ్, సిద్ధార్థ మాల్యాకు సంబంధించినది. ఇద్దరూ ఓ కార్యక్రమంలో కలిసిన సందర్భంగా సిద్ధార్థ మాల్యా... కత్రినా కైఫ్‌పై వేయకూడని చోట చేయి వేసినట్లు ఫోటో విడుదలైంది. అయితే ఆ తర్వాత అదంతా ఫోటో షాప్ మాయే అని తేలింది. ఇద్దరూ ఈ ఫోటోను ఖండించారు. అది నిజం కాదని తేల్చేసారు.

ఇవి మాత్రమే కాదు...బికినీ వేయని పలువురు బాలీవుడ్ హీరోయిన్లు బికినీ వేసినట్లు ఫోటోలు సైతం విడుదలై హల్ చల్ చేసాయి. ఇలాంటి వివాదాలకు సంబంధించిన ఫోటోల వివరాలు స్లైడ్ షోలో...

ఐశ్వర్యరాయ్

ఐశ్వర్యరాయ్

జ్యువెల్లరీ యాడ్ కోసం ఐశ్వర్యరాయ్ ఫోటో ఇలా ఫోటో షాపు ఉపయోగించి అందంగా తయారు చేసారు. కానీ ఆ సమయంలో ఐశ్వర్యారాయ్ అసలు రూపం అది.

మేగజైన్‌పై..

మేగజైన్‌పై..

ఇల్లే మేగజైన్‌పై ఐశ్వర్యరాయ్‌ని ఇలా ఎంతో అందంగా ప్రజెండ్ చేసారు. వాస్తవానికి ఆమె లుక్ ఇలా ఉండదు. ఇదంతా ఫోటో షాప్ మాయ కావడంతో అప్పట్లో విమర్శలు వచ్చాయి.

కాజల్ అగర్వాల్

కాజల్ అగర్వాల్

అప్పట్లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ ‘ఎఫ్.హెచ్.ఎం' మేగజైన్‌పై ఇలా టాప్ లెస్‌గా ఫోజులు ఇచ్చింది. తాను ఆ మేగజైన్ కోసం ఫోటో షూట్లో పాల్గొన్నమాట వాస్తవమే కానీ...ఇలా టాప్ లెస్ ఫోజులు ఇవ్వలేదని, ఇదంతా ఫోటో షాప్ గిమ్మిక్స్ అని తేల్చేసింది కాజల్.

కరీనా కపూర్

కరీనా కపూర్

హీరోయిన్ కరీనా కపూర్ అనేక సందర్భాల్లో సినిమాల్లో బికినీ వేసింది. అయితే ఇంటర్నోట్లో హల్ చల్ చేస్తున్న ఈ ఫోటో మాత్రం రియల్ కాదు. ఇదంతా ఫోటో షాప్ ఉపయోగించి తయారు చేసిందే.

కత్రినా కైఫ్, సిద్దార్థ మాల్యా

కత్రినా కైఫ్, సిద్దార్థ మాల్యా

వివాదానికి దారి తీసిన కత్రినా కైఫ్, సిద్దార్థ మాల్యాలకు సంబంధించిన.....అసలు, నకిలీ ఫోటోల్లో తేడాను ఇక్కడ గమనించ వచ్చు.

ప్రీతి దేశాయ్

ప్రీతి దేశాయ్

బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్‌తో సహజీవనం చేస్తున్న ప్రీతి దేశాయ్ ఫోటో ఇంటర్నెట్లో ఇలా హల్ చేస్తోంది. ఇది రియల్ ఫోటో కాదని, ఫోటో షాప్ ఉపయోగించి చేసారని ప్రీతీ దేశాయ్ పేర్కొన్నారు. ఏది రియల్, ఏది నకిలీదో ప్రజలు గుర్తిస్తారని అనుకుంటున్నానను అని ఆమె తెలిపారు.

సోనాక్షి సిన్హా

సోనాక్షి సిన్హా

హీరోయినప్ సోనాక్షి సిన్హా ఇప్పటి వరకు ఎప్పుడూ అసలు బికినీ వేయలేదు. అయితే ఆమె బికినీ వేసినట్లు ఇలా ఫోటో షాప్ మాయ ఉపయోగించి క్రియేట్ చేసారు.

విద్యా బాలన్

విద్యా బాలన్

హీరోయిన్ విద్యా బాలన్ కూడా ఇప్పటి వరకు ఎప్పుడూ బికినీ వేయలేదు...కానీ ఆమె బికినీ వేసినట్లు ఉన్న ఫోటోలు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తున్నారు.

English summary
The magic of photoshop has often welcomed a lot of controversies. Many Bollywood celebrities have become victims of the software and their pictures have been controversial as well. There are many Bollywood actresses who have suffered embarrassing moments due to photoshop.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu