»   » మహేష్ బాబు మూవీ సింగరే: బికినీ వేసి హాట్ టాపిక్ (ఫోటోస్)

మహేష్ బాబు మూవీ సింగరే: బికినీ వేసి హాట్ టాపిక్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమాల్లో ప్లే బ్యాక్ సింగర్లుగా కెరీర్ మొదలు పెట్టిన కొందరు భామలు.... ఆకట్టుకునే అందం, సెక్సీ ఫిగర్ ఉండటంతో హీరోయిన్లుగా, ఐటం గర్ల్స్ గా కూడా మారిన సంగతి తెలిసిందే. మమతా మోహన్ దాస్, ఆడ్రియా లాంటి వారిని ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

ఇపుడు వాళ్ల దారిలోనే మరో సింగర్ అడుగులు వేస్తోందా? అంటే అవుననే అంటున్నారు. ఈ మధ్య కాలంలో ఆమె సోషల్ మీడియాలో తన సెక్సీ ఫోటోలు పోస్టు చేయడం, బికినీ అందాలు ప్రదర్శించడం లాంటివి చూస్తే అమ్మడి మదిలో అలాంటి ఆలోచనే ఉన్నట్లు తెలుస్తోంది.

ఆ సంగర్ పేరు నేహా బాసిన్. పుట్టింది ఢిల్లీలో... వయసు 33. ఇండి పాప్ సింగర్ గా మంచి పేరుంది. దీంతో పాటు బాలీవుడ్ సినిమాల్లోనూ పాటలు పాంది. తెలుగులో మహేష్ బాబు '1-నేనొక్కడినే' మూవీలో "Aww Tuzo Mogh Korta" అనే సాంగు కూడాంది. దీంతో పాటు 'కరెంట్' సినిమాలో అటు నువ్వే ఇటు నువ్వే అనే సాంగ్, ఎన్టీఆర్ ఊసరవెళ్లి మూవీలో నిహారిక సాంగ్, నాగ చైతన్య దడ సినిమాలో హలో హలో అనే సాంగ్ పాడింది. తాజాగా విడుదలైన సల్మాన్ ఖాన్ సుల్తాన్ మూవీలో కూడా ఓ పాట పాడింది నేహా బాసిన్.

స్లైడ్ షోలో నేహా బాసిన్ హాట్ ఫోటోస్...

నేహా బాసిన్

నేహా బాసిన్

నేహా బాసిన్ తన సోషల్ మీడియాలో సెక్సీ అందాలను ప్రదర్శిస్తూ ఈ బికినీ పిక్చర్ పోస్టు చేసింది.

అందుకోసమేనా?

అందుకోసమేనా?

బికినీ ఫోజు ద్వారా తాను సినిమాల్లో ఐటం సాంగ్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని ఫిల్మ్ మేకర్స్ కు పరోక్షంగా సంకేతాలు ఇచ్చిందని అంటున్నారు సినీ జనాలు.

ఆకట్టుకునే అందమే..

ఆకట్టుకునే అందమే..

నేహా బాసిన్ అందం సినిమాలకు బాగా పనికొస్తుందని ఆమె అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.

తెగింపు

తెగింపు

అందాల ప్రదర్శనలో నేహా బాసిన్ కాస్త తెగింపుగానే ముందుకు సాగుతోంది.

ఫోటో షూట్లు

ఫోటో షూట్లు

ఇప్పటికే నేహా బాసిన్ పలు ఫోటో షూట్లలో సెక్సీగా అందాలు ఆరబోసింది.

సెక్సీ స్ట్రక్చర్

సెక్సీ స్ట్రక్చర్

హీరోయిన్లకు, ఐటం గర్ల్స్ కు ఏ మాత్రం తీసిపోని సెక్సీ బాడీ స్ట్రక్చర్ నేహా బాసిన్ సొంతం.

సెక్స్ అప్పీల్

సెక్స్ అప్పీల్

నేహా బాసిన్ బాడీలో, ముఖ కవలికల్లో సెక్స్ అప్పీల్ కూడా కావాల్సినంత ఉంది.

ఇండి పాప్

ఇండి పాప్

పలు ఇండిపాప్ గీతాల్లో నేహా బాసిన్ డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టింది కూడా..

English summary
Popular singer Neha Bhasin, who has managed to make a niche for herself in the industry by her chartbusters Atu Nuvve Itu Nuvve, Niharika Niharika, and Aww Tuzo Mogh Korta from Mahesh Babu’s Nenokkadine. Recently, Neha, who is active on social media always, posted a hot bikini pic on her official Twitter page. Neha’s bikini pic has been going viral on social media and has been creating storms among the youth.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu