ప్రముఖ నటిపై ముగ్గురు గ్యాంగ్ రేప్! పోర్న్‌స్టార్‌పై మరో కేసు

పోర్న్ వీడియోలు షూట్ చేస్తున్నారనే ఆరోపణలపై అరెస్టైన బికినీ బేబీ, మోడల్ గెహనా వశిష్ట్ అలియాస్ వందన తివారీపై తాజాగా సంచలన ఆరోపణలు నమోదు అయ్యాయి. తనపై గెహానాకు చెందిన ముగ్గురు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారని ప్రముఖ నటి ఆరోపణలు చేయడం సినీ వర్గాలను ఓ కుదుపుకు గురిచేసింది. గెహానాపై వచ్చిన తాజా ఆరోపణలకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

క్రికెట్ వరల్డ్ కప్‌లో యాంకర్‌గా

క్రికెట్ వరల్డ్ కప్‌లో యాంకర్‌గా


మోడల్‌గా సుపరిచితులైన గెహానా వశిష్ట్ విషయానికి వస్తే.. గంధీ బాత్ అనే వెబ్ సిరీస్‌తో మంచి పాపులారిటీని సాధించింది. ఆ తర్వాత 2015 క్రికెట్ వరల్డ్ కప్‌లో యాంకర్‌గా పనిచేసి మరింత క్రేజ్‌ను సంపాదించుకొన్నది. ఆ తర్వాత తమిళంలో తంబి రామయ్య, మనోబాల నటిస్తున్న పీల్ జాకిరథై అనే చిత్రంలో స్పెషల్ పాటలో కనిపించింది.

87 అడల్డ్ వీడియోలు ఆన్‌లైన్‌లోకి

87 అడల్డ్ వీడియోలు ఆన్‌లైన్‌లోకి

తాజాగా పోర్న్ వీడియోలు చిత్రీకరించి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తున్నారనే ఆరోపణలపై గెహానాను పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 87 అడల్డ్ వీడియోలు ఆన్‌లైన్‌లో పెట్టారంటూ కేసు బుక్ చేశారు. పోర్న్ వీడియోలలో నటిస్తే నిర్మాతలు 25 వేల రూపాయలు ముట్టజెబుతామటూ ఆశచూపినట్టు మరో విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆమె పోలీస్ రిమాండ్‌లో ఉంది.

గెహానా బ్యాచ్ గ్యాంగ్ రేప్

గెహానా బ్యాచ్ గ్యాంగ్ రేప్


పోర్న్ వీడియోలకు సంబంధించిన కేసుకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతుండగానే తనపై గ్యాంగ్ రేప్ జరిగింది అంటూ గెహానాపై ఓ ప్రముఖ నటి ఆరోపణలు చేశారు., ఆమెకు సంబంధించిన ముగ్గురు అసిస్టెంట్లు తన బంధించి తనపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడినట్టు నటి ఆరోపించారు. గెహానాపై వచ్చిన ఆరోపణలను ఫిర్యాదుగా స్వీకరించి మరో కేసు నమోదు చేశారు.

Recommended Video

GQ25 Most Influential Young Indians : Allu Arjun కి స్థానం , Pant, Kl Rahul కూడా..!!
గెహానాపై తప్పుడు ఆరోపణలు అంటూ

గెహానాపై తప్పుడు ఆరోపణలు అంటూ

ఇదిలా ఉండగా, గెహానా వశిష్ట్ తరఫు న్యాయవాది స్పందించారు. తన క్లయింట్‌పై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలు. పోలీసులు నమోదు చేసిన కేసులో నిజాలు లేవు. గెహానా పోర్న్ వీడియోలలో నటించారనేది శుద్ద అబద్దం. అలాగే గెహానా ప్రోద్బలంతో ముగ్గురు తనపై గ్యాంగ్ రేప్ చేశారనే ఆరోపణలు కూడా అవాస్తవం. గెహానాపై కక్ష కట్టి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని గెహానా తరఫు న్యాయవాది పేర్కొన్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X