వెండితెరపై యండమూరి

By Staff

Yandamuri Veerendranadh
ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాధ్ త్వరలో డైరీ అనే చిత్రంలో గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు. శివాజి హీరోగా నిర్మాణమవుతున్న ఈ చిత్రం ఓ ధ్రిల్లర్. సినిమాకి కీలకమైన మలుపు తెచ్చే సన్నివేశంలో ఆయన కనిపించనున్నారు. ఇక మంత్ర నిర్మాతలు నిర్మిస్తున్న ఈ చిత్రంలో సెక్సీ శ్రధ్దాదాస్ సైతం లీడ్ రోల్ చేస్తోంది. ఈ నెల ఇరవై తొమ్మిదిన రిలీజయ్యే ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక శివాజి సైతం వరస ఫ్లాపు లు రావటంతో ఈ చిత్రంపై మంచి ఆశలు పెట్టుకున్నారు. ఇన్నాళ్ళు కవర్ పేజీలు, ఇంటర్వూలలో మాత్రమే కనపడిన యండమూరి తెరపై కనపడటం ఆయన అభిమానులకు ఆనందం కలిగించే విషయం. అలాగే యండమూరి ఈ మధ్యనే కథ అందించిన పున్నమి నాగు చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ముమైత్ ఖాన్, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో వచ్చిన ఆ చిత్రాన్ని కోదండ రామిరెడ్డి డైరక్ట్ చేసారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X