బూతు సినిమాలు చట్టబద్ధం చేయాలంటున్న హాట్‌లేడీ
సెక్స్ సినిమాలు, ఫోర్న్ సినిమాలపై మన దేశంలో నిషేదం ఉన్న సంగతి తెలిసిందే. ఇలా చేయడం సరికాదు అంటోంది హాట్ లేడీ పూనమ్ పాండే. వన్ ఇండియాకు ఇచ్చిన ఎక్స్‌క్లూసివ్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ...ఫోర్న్ సినిమాలను భారత్‌లో చట్టబద్దం చేయాలని అభిప్రాయ పడింది. దేశంలో ప్రతి ఒక్కరి సెల్ ఫోన్లోనూ ఫోర్న్ వీడియోలు ఉంటున్నాయి. అంతా దొంగచాటుగా వాటిని చూస్తూనే ఉన్నారు. మనదేశంలో వాటిపై నిషేదం ఉన్నందున వాటిని ఓపెన్‌గా చూడటానికి సాహసించడం లేదు చెప్పుకొచ్చింది.
ఫోర్న్ స్టార్ సన్నీ లియోన్ మన దేశంలోకి ప్రవేశించడాన్ని కూడా పూనమ్ స్వాగతించారు. కెనడా దేశంలో ఫోర్న్ చట్టం బద్దం కాబట్టే అక్కడ ఆమె వృత్తి గౌరవ ప్రదమైనదే. ఇక్కడ అలాంటివేమీ చేయడం లేదు కదా....'జిస్మ్2' చిత్రంలో ఆమె నటించడం నిజంగా అభినందించ దగ్గ విషయమే. ఆమెను తప్పుబట్టే వారికే బుద్ది లేదు అంటోంది.
అయితే పూనమ్ ఇలా రోజు రోజుకూ తన మాటలతో, చేష్టలతో, ఎక్స్ ఫోజింగ్‌తో రెచ్చిపోతుండటంతో....పలువురు సాంప్రదాయ వాదులు మండి పడుతున్నారు. ఇలాంటి వారి వల్ల భారత దేశ సంస్కృతి మంటగలుస్తోందని మండి పడుతున్నారు.


Click it and Unblock the Notifications











