శృంగార తారనే..కానీ వేశ్యను కాదు
ఇండో కెనడియన్ ఫోర్న్ స్టార్ సన్నీ లియోన్ గురించి అందరికీ తెలిసిందే. భారత్‌లో బిగ్ బాస్ షో ద్వారా ఈ భామ ఇటీవల మరింత ఫేమస్ అయింది కూడా. పెద్దలకు మాత్రమే పరిమితమైన అడల్ట్ శృంగార సినిమాల్లో నగ్నంగా నటించే సన్నీలియోన్‌ను ఇక్కడ చాలా మది వేశ్యగా చూస్తున్నారు. ఎందుకలా అంటే..చేసేది వేశ్య పనేకదా అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. అయితే...ఈ అభిప్రాయాన్ని సన్నీలియోన్ కొట్టి పారేసింది. ఫోర్న్ స్టార్ ప్రొఫెషన్‌కు, వేశ్య వృత్తికి చాలా తేడా ఉందని....ఈ రెండింటిని ఒకే గాటిన కట్టేడయం సరికాదని అంటోంది.
సన్నీ లియోన్ కెనడాలో ఉన్నప్పుడు అక్కడి చట్టాలకు సమ్మతమైన ఫోర్న్ చిత్రాల్లో నటించింది. అందులో తప్పేమీ లేదు. భారత్ లో అలాంటివేమీ చేయడం లేదు కదా..ఎందుకంత రాద్దాంతం అంటూ ప్రెస్ కౌన్సిల్ అధ్యక్షుడు కట్జూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆమె బిగ్ బాస్ షోకు వచ్చినప్పటి నుంచి రేగిన వివాదాలు ఇన్నీ అన్నీ కావు. సన్నీ ఎంట్రీతో చాలా మంది బిగ్ బాస్ షోను దిక్కుమాలిన షోగా అభివర్ణించారు కూడా. కారణం ఆమె బ్లూ ఫిల్మ్ స్టార్ కావడమే. ఆమె వల్ల భారతీయ యువత తప్పు తోవ బడతారని చాలా మంది భయ పడ్డారు. విషయం కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు వరకు వెళ్లింది.
సన్నీలియోన్ వల్ల బిగ్ బాస్ షోకు పాపులారిటీ భాగా పెరిగి పోయింది. ఈ నేపథ్యంలో నిర్మాత మహేష్ భట్ ఆమెకు తన తర్వాతి సినిమా 'జిస్మ్ 2'లో నటించే అవకాశం ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











