twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరో ఫోర్న్ స్టార్ వస్తోంది...(కిక్కెక్కించే హాట్ ఫోటోలు)

    By Bojja Kumar
    |

    చెన్నై : ఇండో-కెనడియన్ ఫోర్న్ స్టార్ సన్నీ లియోన్ బూతు సినిమాలకు స్వస్తి చెప్పి ఇండియన్ సినిమాల్లోకి ఎంటరైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె కెరీర్ బాలీవుడ్లో సజావుగానే సాగుతోంది. ఓ వైపు సినిమా అవకాశాలు, మరో వైపు వ్యాపార ప్రకటనలతో చేతి నిండా సంపాదిస్తోంది.

    ఈ నేపథ్యంలో మరో ఫోర్న్ స్టార్ కూడా సన్నీ తరహాలో ఇక్కడి ఎంటర్టెన్మెంట్ రంగంలో అడుగు పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. ఆమె పేరు ప్రియా అంజలి రాయ్. ఓ తమిళ సినిమా ద్వారా ఆమె భారతీయ సినిమాల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. తమిళ దర్శకుడు, నిర్మాత ఆర్.బాబు నాయర్ ఆమెను సంప్రదించాడని, తన సినిమాలో నటించడానికి ఓకే చెప్పిందని తెలుస్తోంది.

    ఢిల్లీకి చెందిన ప్రియా రాయ్ 1997లో జన్మించింది. ఆమె రెండో ఏట ఉన్నప్పుడే కుటుంబం అమెరికాకు షిప్ట్ అయ్యారు. ప్రియా రాయ్ 12ఏళ్ల క్రితమే అడల్ట్ ఇండస్ట్రీలో తన కెరీర్ మొదలు పెట్టింది. 2007లో ఫోర్న్ ఇంటస్ట్రీలోకి ఎంటరైంది. 2009లో బెస్ట్ ఆల్ గర్ల్ సెక్స్ సీన్‌కు గాను ఎవిఎన్ అవార్డ్ గెలుపొందింది. 2010లో బెస్ట్ త్రీవే సెక్స్ సీన్స్ చేసినందుకు గాను ఎవిఎన్ అవార్డ్ దక్కించుకుంది.

    ఇప్పటి వరకు 100కు పైగా అశ్లీల ఫోర్న్ చిత్రాల్లో నటించిన ఆమె అమెరికాలో పాపుల్ ఫోర్న్ స్టార్ గా ఎదిగింది. ప్రస్తుతం ఉన్న టాప్ 100 ఫోర్న్ స్టార్లలో ఆమెది 19వ స్థానం. ఇప్పుడు భారతీయ ప్రేక్షకులకు తన అందాల రుచి చూపేందుకు రెడీ అవుతోంది.

    మరో ఫోర్న్ స్టార్ వస్తోంది...(కిక్కెక్కించే హాట్ ఫోటోలు)

    ప్రియా రాయ్ త్వరలో బాలీవుడ్లోనూ నటించబోతోంది. ప్రొడ్యూసర్ అశోకన్ పికె ఆమె డేట్స్ సంపాదించినట్లు ప్రకటించారు.

    మరో ఫోర్న్ స్టార్ వస్తోంది...(కిక్కెక్కించే హాట్ ఫోటోలు)

    ఆమె తన సినిమాలో హాట్ అండ్ సెక్సీ సీన్లో నటించనున్నట్లు తెలిపారు. అయితే ఆ సినిమా వివరాలు ఇంకా వెల్లడించలేదు

    మరో ఫోర్న్ స్టార్ వస్తోంది...(కిక్కెక్కించే హాట్ ఫోటోలు)

    జూలై నెలలో ఆమె ఇండియా వస్తున్నట్లు తెలుస్తోంది.

    మరో ఫోర్న్ స్టార్ వస్తోంది...(కిక్కెక్కించే హాట్ ఫోటోలు)

    ఆమె ఆరంగ్రేటం సక్సెస్ అయితే మరిన్ని అవకాశాలు వచ్చే రావచ్చని విశ్లేషకులు అంటున్నారు.

    మరో ఫోర్న్ స్టార్ వస్తోంది...(కిక్కెక్కించే హాట్ ఫోటోలు)

    ఇప్పటికే ఇక్కడ తన హవా కొనసాగిస్తున్న సన్నీ లియోన్‌కి ప్రియా రాయ్ గట్టి పోటీని ఇస్తుందనే నమ్మకం వ్యక్తి చేస్తున్నారు నిర్మాతలు

    English summary
    Indo-American porn star Priya Anjali Rai is all set to enter into Indian films. Well, after Sunny Leone, a Canadian porn star who has created a niche for herself in Bollywood, Priya is the latest porn star to enter our films.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X