twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ భట్ సినిమాకు న్యూడ్‌గా ఫోజులు

    By Bojja Kumar
    |

    బిగ్ బాస్ 5 రియాల్టీ షో ద్వారా భారత సంతతి కెనడియన్ ఫోర్న్ స్టార్ సన్నీ లియోన్ ఇండియాలో అడగు పెట్టడం, బాలీవుడ్ నిర్మాత మహేష్ భట్ కళ్లు ఆమెపై పడటం, తన తాజా సినిమా జిస్మ్ 2లో అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. తనకు ఇచ్చిన అవకాశాన్ని సన్నీ బహు బాగా సద్వినియోగం చేసుకుంటోంది. ఈ సినిమా కోసం న్యూడ్ గా ఫోజు ఇచ్చింది. ఇందుకు సంబంచి ఫోటో మీడియాలో పత్యక్షమైంది. పక్క ఫోటోలో చూస్తున్నారుగా.. ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా కేవలం ఉల్లి పొరలాంటి వస్ర్తాన్ని కప్పుకుని ఎలా ఫోజు ఇచ్చిందో సన్నీ లియోన్.

    సన్నీ జోరు చూస్తుంటే....బ్లూ సినిమాల్లో నటించడం మానేసి బాలీవుడ్ లో పాగా వేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఆమె బ్లూ ఫిల్మ్ రేంజ్ స్టార్ కాబట్టి తము ఎలా చేయమంటే అలా సినిమాల్లో న్యూడిటీ, ఎక్స్ ఫోజింగ్ కు ఒప్పుకుంటుందనే నమ్మకంతో పలువురు బాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా సన్నీ డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నారట.

    సన్నీ లియోన్ బాలీవుడ్ ఎంట్రీపై శృంగార ప్రియులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంటే......మరి కొందరు మాత్రం ఆమెను వ్యతిరేకిస్తున్నారు. ఫోర్న్ స్టార్ మూలంగా భారతీయ సమాజంలో చెడు పోకడలు పోతాయనే వాదన వినిపిస్తోంది.

    English summary
    The Bhatts have finally broke some good news to all the Indian men out there. Zee News confirms that Porn star and reality TV star Sunny Leone will strip naked for a shot in her Bollywood debut film Jism 2.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X