'బన్నీ' హీరోయిన్ పోసానితో...

శ్రావణమాసం,ఆపరేషన్ దుర్యోధన,ఆపదమొక్కులవాడు చిత్రాలు తీసిన పోసాని 'ఈ సారి ఆడవాళ్ళు నవ్వితే శుభం' అనే చిత్రంతో మన ముందుకు రాబోతున్నాడు. దానిలో ఆయన హీరో లాంటి ప్రధాన పాత్ర చేయబోతున్నాడు. దాంతో ఆయన ప్రక్కన హీరోయిన్ గా చేసే అమ్మాయెవరా అన్న సమస్య వచ్చింది. దాంతో గౌరీముంజల్ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఆమె సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న 'కౌసల్యా సుప్రజా రామా' చిత్రంలో శ్రీకాంత్ ప్రక్కన చేస్తోంది.


Click it and Unblock the Notifications











