బిచ్ అంటూ..పోసాని ఆగ్రహం

అలాగే మెంటల్ కృష్ణలో సత్యకృష్ణన్ తో ఓ డైలాగ్ చెప్పిస్తాడు. ఆమెను ఒత్తి చూస్తూ నిన్నేవరో ఇంతకు ముందే వాడేసాడు..అన్న పోసాని తో ఆమె నన్నెవరూ ఒత్తలేదు..నా ఒంట్లో పార్ట్ లు మెత్తపడటానికి అంటుంది. ఈ డైలాగ్ లో అసభ్యత లేదంటూ..అలాంటిదేమన్నా ఉంటే సెన్సార్ వారు ఎలా ఒప్పుకుంటారు అని నిలదీసాడు. ఇక నిన్ననూతన సంవత్సరం రోజున మెంటల్ కృష్ణ రిలీజై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఆ సినిమాలో నిండా బూతులు,చెప్పటానికి వీల్లేని వల్గారిటీ,అసహ్యం పుట్టించే సన్నివేశాలు,కోకొల్లలు. కథ అయితే దాసరి స్వయంవరం సినిమా నుంచి ఎత్తుకొచ్చింది.మరో ప్రక్క నిర్మాత పోసాన్ని నానాపటేకర్ తో పోలుస్తూ పొగుడుతూంటే అంతా వింతగా చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











