పోసానికి టికెట్ అక్కడే

అలాగే పోసాని కూడా ప్రజల పక్షన ఉన్నట్లుగా అవినీతికి పాల్పడితే చిరంజీవిని కూడా నిలాడియడానికి కూడా తాను వెనుకాడనని చెబుతున్నారు. అంతేగాక ప్రజారాజ్యం పార్టీ టికెట్లు అమ్ముకున్నట్లు రుజువు చేస్తే తాను పార్టీ నుంచి బైటకు వచ్చి చిరంజీవి చొక్కా పట్టుకొని నీల దీస్తానని కూడా బాహాటంగా పోసాని అన్నారు. మొత్తానికి పార్టీ నాయుకుడుకి నమ్మకం కల్గించిన ఆయన ప్రజలను కూడా నమ్మిస్తే ఓట్లకు లోటుండదు.
posani krishna murali chilakluripeta prp chiranjeevi pawan kalyan పోసాని అసెంబ్లీ ప్రజారాజ్యం చిరంజీవి


Click it and Unblock the Notifications