'ప్రజారాజ్యం'లోకి పోసాని

ప్రస్తుతం పోసాని తన స్వీయ దర్శకత్వంలో మెంటల్ కృష్ణ అనే సినిమాలో ప్రధాన పాత్ర చేస్తున్నారు. అంతే గాక త్వరలో తాను తీయబోయే చిత్రానికి గవర్నమెంట్ అని పేరు పెట్టారు. ఆ సినిమాలో ప్రభుత్వంలో పేరుకుపోయిన అవినీతిని ఎండగడతారని, విఫలమైన ప్రజా సంక్షేమ పథకాలపై విమర్శలూ ఉంటాయని తెలుస్తోంది. ఇక పోసాని మాదిరిగా ప్రకటన చేస్తూ సినీ పరిశ్రమ నుంచి మరెంత మంది ప్రజారాజ్యంలో కి వెళ్ళనున్నారనేది తేలాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











