పోసాని చేపల చెరువు ఏమైంది?

అయితే ఆయనకి చిలకలలూరి పేట నుంచి పీఆర్పీ టిక్కెట్ ఇవ్వటంతో ఈ సినిమాకు సమస్య వచ్చింది. పోసాని ఆ ప్రచారంలో పూర్తిగా మునిగిపోయారు. అలా కాకుండా ఈ సినిమా డబ్బింగ్, రిలీజ్ అంటూ వెళితే చివరకు ప్రచారానికి నష్టం వస్తుంది. ఇదిలా ఉంటే..నిర్మాతల తరఫు నుంచి ఆలోచిస్తే లక్ష్మీ గణపతి సినిమా వారికి ఇది తొలి తెలుగు సినిమా. వారికి ఇది పెద్ద దెబ్బేనంటున్నారు. ఎన్నికలు పూర్తయ్యాక సినిమా విడుదలైనా కూడా అంత పెద్ద క్రేజ్ ఉండదని నిర్మాత సుబ్రమణ్యం చాలా మందితో చెప్పి బాధపడుతున్నాడని వినపడుతోంది.


Click it and Unblock the Notifications











