వై.యస్.కీ ,నా సినిమాకీ..పోసాని

చిరంజీవిగారు ఎన్నికల ప్రచారంలో పాల్గొనమన్నందున అటువైపు వెళ్లా. అందుకే కాస్త ఆలస్యమయ్యింది. అయితే కాంగ్రెస్‌వాళ్లు ఇది తమపై తీసిన సినిమా అనుకుని, ఎన్నికల ముందు ఈ సినిమాని ఆపాలని సెన్సార్‌వాళ్లకి రిపోర్ట్ చేశారని తెలిసింది. వాళ్లనుకుంటున్నట్లు ఈ సినిమా కాంగ్రెస్ వాళ్లకి వ్యతిరేకంగా తీసింది కాదు. రాజకీయ నాయకుల్లోని కొంతమంది కుసంస్కారులు ఇట్లాంటి ప్రచారం తీసుకొచ్చారు అన్నారు. పోసాని కృష్ణమురళి తనే ప్రధాన పాత్రగా నటిస్తూ దర్శకత్వం వహించిన 'రాజావారి చేపల చెరువు' చిత్రం ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. లక్ష్మీగణపతి ఫిలిమ్స్ పతాకంపై సుబ్రహ్మణ్యం బి., రూపేష్ వై. ఈ చిత్రాన్ని నిర్మించారు.
More from Filmibeat
posani rajugari chepala cheruvu ysr raja chiranjeevi congress పోసాని రాజుగారి చేపల చెరవు వైయస్ చిరంజీవి


Click it and Unblock the Notifications











